Nirvana Manchu Holds The Noble Book Of World Records!
సినీ నటుడు, కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు మనవరాలు, మంచు లక్ష్మీ ప్రసన్న కుమార్తె విధ్యా నిర్వాణ మంచు ఆనంద్ అరుదైన ఘనత సాధించింది. యంగెస్ట్ చెస్ ట్రైనర్ గా నొబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ల్లో ప్లేస్ దక్కించుకుంది. శనివారం నొబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డా.చోకలింగం బాలాజీ సమక్షంలో దీనికి సంబంధించి పరీక్షలు జరిగాయి. ఈ ఎగ్జామ్‌లో విధ్యా నిర్వాణ అర్హత సాధించి..రికార్డు సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా [...]











