big boss beauty divi in pawan kalyan’s next?
బిగ్ బాస్ దివికి బంపర్ ఛాన్స్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న కొత్త చిత్రంలో ఆమెకు ఆఫర్ వచ్చినట్టు సమాచారం. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్ర కోసం దివిని సంప్రదించినట్టు సమాచారం. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర దివిని వరించిందట. మంచి రోల్ కావడంతో దివి కూడా ఓకే చెప్పేసినట్టు వార్తలు వస్తున్నాయి. సాగర్ కె [...]











