in

uppena beauty to romance sudheer babu!

కృతి గురించి చిత్ర బృందం నుంచి మంచి ఫీడ్ బ్యాక్ ఉండ‌టం, ఇండ‌స్ట్రీలో కొంద‌రు సినిమా కూడా చూసి త‌న పెర్ఫామెన్స్ ప‌ట్ల‌ ఇంప్రెస్ కావ‌డంతో ఈ అమ్మాయికి మంచి మంచి అవ‌కాశాలు త‌లుపు త‌డుతున్నాయి. ఇప్ప‌టికే నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న శ్యామ్ సింగ‌రాయ్‌లో ఓ క‌థానాయిక‌గా కృతి ఎంపికైన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఇంకో క్రేజీ ప్రాజెక్టులో కృతి అవ‌కాశం ద‌క్కించుకుంది.

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ లాంటి అభిరుచి ఉన్న ద‌ర్శకుడి కొత్త సినిమాలో కృతినే క‌థానాయిక‌. ఇందులో సుధీర్ బాబు హీరోగా న‌టిస్తున్నాడు. సోమ‌వార‌మే ఈ సినిమా లాంచ్ అయింది. ఇంద్ర‌గంటి సినిమాల్లో క‌థానాయిక‌ల‌కు ఉండే ప్రాధాన్యం ఎలాంటిదో, ఆయ‌న హీరోయిన్లను ఎంత బాగా చూపిస్తారో తెలిసిందే కాబ‌ట్టి కృతి మ‌రో బంప‌రాఫ‌ర్ కొట్టేసిన‌ట్లే. ఉప్పెన రిలీజ్ కాక‌ముందే ఈమె జోరిలా ఉంటే.. ఆ సినిమా విడుద‌లై మంచి పేరొస్తే ఇంకెంత ఊపుంటుందో..

my focus is only on Tollywood now, says nivetha perthuraj!

director makes nidhi agarwal uncomfortable on stage!