Shriya Saran has a narrow escape from a Camel attack!
హాట్ బ్యూటీ శ్రియా సరన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన నటిస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం హాలిడే ట్రిప్ లో ఉన్న శ్రియా సరన్ తన భర్త ఆండ్రీ కోస్చీవ్ తో కలిసి హాలిడే ట్రిప్ ను ఎంజాయ్ చేస్తుంది. ఈనేపథ్యంలో శ్రియా సరన్ కుఙ్గు లోని మచ్చు పిచ్చు ప్రాంతానికి వెళ్లింది. అక్కడ దిగిన ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు [...]











