in

hybrid pilla dominating chaithu in ‘love story’ promotions!

ప్పుడు మ‌రోసారి క‌మ్ములతో ల‌వ్ స్టోరి సినిమా చేస్తున్న సాయిప‌ల్ల‌వి.. ఈసారి హీరోను పూర్తిగా ప‌క్క‌కు నెట్టేసేలా క‌నిపిస్తోంది. ప్రోమోల్లో ఆమె డామినేష‌న్ మామూలుగా లేదు. ఇప్పుడు సారంగ ద‌రియా పాట ప్రోమో, లిరిక‌ల్ వీడియో చూశాక ఈ సినిమాలో నాగ‌చైత‌న్య.. సాయిప‌ల్ల‌వి ముందు నిల‌వ‌గ‌ల‌డా అని సందేహాలు క‌లుగుతున్నాయి. గ‌త సినిమాల‌తో పోలిస్తే చైతూ ఇందులో కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. బాగానే పెర్ఫామ్ చేసిన‌ట్లున్నాడు కూడా.

ఐతే ఎంత బాగా చేసినా.. సాయిప‌ల్ల‌వి పెర్ఫామెన్స్‌తో పోల్చి చూస్తే చైతూ త‌క్కువ‌గా క‌నిపించొచ్చు. పాట‌ల్లో ఆమె డామినేష‌న్ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే. సారంగ ద‌రియా పాట చూస్తే ఇది ఫిదాలో వ‌చ్చిండే పాట‌ను మించి వైర‌ల్ అయ్యేలా ఉంది. సినిమాలో పూర్తి పాట చూసి జ‌నాలు ఆగ‌డం క‌ష్ట‌మే. ఈ పాట‌లో డ్యాన్స్.. మిగ‌తా సినిమాలో పెర్ఫామెన్స్‌తో ఓవ‌రాల్‌గా సాయిప‌ల్ల‌వే హైలైట్ అయి చైతూ క‌నిపించ‌కుండా చేసేస్తుందేమో అన్న‌ది అక్కినేని అభిమానుల భ‌యం. మ‌రి చైతూ ఈ గండాన్ని అధిగ‌మిస్తాడో?

f cube ‘varalaxmi sarathkumar!

sukumar wants rashmika again for vijay devarakonda!