Chiranjeevi’s Special Gift For Vaishnav Tej!
మొదటి నుండి సినిమా మీద మంచి పాజిటివ్ బజ్ ఉంది. దానికితోడు సినిమాలో స్టఫ్ ఉండటంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కు లాభాల పంట పండించింది. డిస్ట్రిబ్యూటర్లు సైతం భారీ లాభాల్ని మూటగట్టుకుంటున్నారు. ఇలా మొదటి సినిమాతోనే ఇంతటి విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్ కు మెగా ఫ్యామిలీ హీరోలంతా ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ప్రతి దశలోనూ సినిమాకు అండగా నిలబడ్డారు. ఆయన మాటలతోనే సినిమా మీద [...]











