More stories

  • in

    telugu girl Sobhita Dhulipala to mark her Hollywood debut!

    శోభిత దూళిపాళ్ళ. గూఢచారి సినిమాలో అడవి శేష్ పక్కన హీరోయిన్ గా నటించిన అచ్చ తెలుగు అమ్మాయికి హాలీవుడ్ అవకాశం వచ్చింది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన శోభిత, హిందీలో నటించింది. అటు సినిమాలు చేస్తూనే వెబ్ సిరీసుల్లోనూ కనిపించిన ఈ అమ్మడుకి తాజాగా హాలీవుడ్ అవకాశం వచ్చేసింది. దేవ్ పటేల్ దర్శకత్వం వహిస్తున్న మంకీ మాన్ సినిమాలో శోభిత నటిస్తుంది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్త హక్కులని [...]
  • in

    Nivetha Pethuraj Adds More Glam To Paagal!

    ఫలక్ నుమా దాస్, హిట్ సినిమాలతో యువతలో గుర్తింపు తెచ్చుకున్న హీరో విశ్వక్ సేన్, తాజాగా పాగల్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్ ఆసక్తికరంగా ఉండడంతో అందరి చూపులు ఈ టీజర్ మీదకే వెళ్ళాయి. మరో మారు వైవిధ్యమైన ప్రేమకథని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడంటూ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. సిమ్రాన్ చౌదరి, మేఘా లేఖ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ ని చిత్రబృందం రివీల్ చేసింది... బ్రోచేవారెవరురా, [...]
  • in

    Sukumar wants to remake his ‘jagadam’ film again!

    దర్శకుడు సుకుమార్ ‘ఆర్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమానే సెన్సషనల్ హిట్. ‘జగడం’ అట్టర్ ప్లాప్ అయింది. ఐతే 14 ఏళ్ల తర్వాత ఈ సినిమాని రీమేక్ చెయ్యాలని ఉంది అని అంటున్నాడు సుకుమార్. ఇప్పుడు అయన దర్శకుడిగా టాప్ పొజిషన్ లో ఉన్నాడు. “ఈ సినిమాకు సరైన అప్రిసియేష‌న్‌ రాలేదేమో అని చిన్న బాధ ఉంది నాలో. రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్వరలో మళ్ళీ తప్పకుండా చేస్తా. మరో [...]
  • in

    Singer Komali puts an end to Saranga Dariya’s controversy!

    సారంగ దరియా’ అనేది తెలంగాణ జానపద గీతం. ఐతే, ఇది ఎప్పుడో మరుగున పడింది. ఆ పాట సేకరణ చేసి దానికిమొదట ప్రాచుర్యం కల్పించారు జానపద గాయని కోమలి. ‘రేలా రేలా’ అనే మాటీవీ ప్రోగ్రాంలో కొన్నేళ్ల క్రితం ఆ పాటని విన్న శేఖర్ కమ్ముల… ఇప్పుడు ‘లవ్ స్టోరీ’ సినిమాలో ఉపయోగించుకున్నారు. హీరోయిన్ సాయి పల్లవిపై చిత్రీకరించిన ఆ సాంగ్ వైరల్ అయింది. ఈ పాటని మంగ్లీ పాడింది. దాంతో, కోమలి అభ్యంతరం తెలిపారు. తనకి [...]
  • in

    Happening ismart beauty for Naga Chaitanya‘s ‘Thank You’!

    గ్లామర్‌ ప్రధాన పాత్రలతో అచిరకాలంలోనే యువతరం ఆరాధ్యనాయికగా మారిపోయింది నభానటేష్‌. వెండితెరపై అందాల ప్రదర్శన చేయడంలో అభ్యంతరాలు లేవని అంటోన్న  ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో చక్కటి అవకాశాల్ని సొంతం చేసుకుంటోంది. తాజాగా ఆమె నాగచైతన్యకు జోడీగా నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ‘మనం’ తర్వాత నాగచైతన్య, దర్శకుడు విక్రమ్‌ కె  కుమార్‌ కలయికలో ‘థాంక్యూ’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో కథానుగుణంగా ముగ్గురు నాయికలకు చోటున్నట్లు సమాచారం. ఓ హీరోయిన్‌గా నభానటేష్‌ను [...]
  • in

    superstar Mahesh Babu Wins A Fitness Award!

    టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. వయసు పెరుగుతున్న కొద్ది ఆయన ఇంకా హ్యాండ్ సమ్ గా తయారవుతున్నారు. ఇప్పుడున్న మన యంగ్ హీరోలు కూడా మహేష్ ముందు పోటీ రాలేరు అని చెప్పొచ్చు. హాలీవుడ్ హీరో లకు సైతం పోటీ ఇస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఇలా ఉండటం అంటే అదేతో లక్కీగా వచ్చింది అనుకోవడం తప్పే. దానికోసం మహేష్ కూడా ఎంతో హార్ట్ వర్క్ చేస్తే కానీ [...]
  • in

    chiru, balayya, vijayshanthi gariki thrutilo thappina vimana pramadham!

    తెలుగు చలన చిత్ర పరిశ్రమ కు చెందిన అతిరధ, మహారథుల వంటి వారికీ తృటిలో తప్పిన ప్రమాదం. బహుశా ఇప్పటి తరం వారికీ ఈ విషయం చాల తక్కువమందికి తెలిసి ఉండవచ్చు. అది 1993 అప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమ పూర్తి గ హైదరాబాద్ లో స్థిరపడలేదు, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు అప్పటి మద్రాస్ నుంచి వచ్చి హైదరాబాద్ లో షూటింగ్ లో పాల్గొని తిరిగి వెళుతుండేవారు. 1993 నవంబర్ 15 ఉదయం ఇండియన్ ఎయిర్ లైన్స్ [...]
  • in

    BRAHMI DANCE MASTER GA MAARINA SUBHAVELA!

    బ్రహ్మ్మనందం స్టార్ కమెడియన్ అఫ్ తెలుగు ఫిలిమ్స్, నటన తప్ప వేరే విషయం లో ఎప్పుడు వేలు పెట్టని బ్రహ్మానందం గారు, ఒక పాటకు కొరియోగ్రఫర్ గ మారారు. మనీ చిత్రం లో ఖాన్ దాదా క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు. అందులో" వారే వాహ్ ఏమి ఫెసు, అచ్చు హీరోల ఉంది బాసు" పాట చిత్రీకరణ సందర్భంగా, శివ, సుబ్రహ్మణ్యం డాన్స్ మాస్టర్స్ స్టెప్స్ కంపోజ్ చేసారు, అందులో చాలామంది నటులు నటిస్తుండటం [...]
  • in

    Jathi Ratnam Teams Up With Uppena Sensation!

    కరోనా తర్వాత థియేటర్లకి జనాలని తీసుకువచ్చిన సినిమాల్లో ఉప్పెన, జాతి రత్నాలు మొదటి రెండు స్థానాల్లో ఉంటాయి. పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. సినిమా వచ్చి నెల దాటిపోతున్నా ఇప్పటికీ దాని హవా కొనసాగుతూనే ఉంది. తాజాగా రిలీజైన జాతి రత్నాలు సైతం దూసుకుపోతుంది. విడుదలైన ప్రతీ చోటా హౌస్ ఫుల్ కలెక్షన్లతో కనక వర్షం పండిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే [...]
  • in

    Suriya’s ‘Soorarai Pottru’ out of Oscars race!

    ఆస్కార్ బ‌రిలో దిగే సినిమాల లిస్టుల‌ను ఆస్కార్ అవార్డుల అకాడ‌మీ రేసులో సూర్య హీరోగా నటించిన ‘శూరరై పోట్రు(ఆకాశం నీ హద్దురా)’కి నిరాశే మిగిలింది. ఇటీవల 93వ ఆస్కార్ అకాడ‌మీ రేసులో పాల్గొన‌బోయే 366 చిత్రాలను క‌మిటీ ప్ర‌క‌టించింది. అనౌన్స్ చేసిన లిస్టులో సూర్య హీరోగా సుధా కొంగ‌ర దర్శ‌క‌త్వం వ‌హించిన ‘శూర‌రై పోట్రు’ సినిమా కూడా ఉంది. ఈ సినిమాను తెలుగు ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో తెలుగులోనూ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. కోవిడ్ స‌మ‌యంలో [...]
  • in

    sai pallavi’s sister pooja making her acting debut!

    నటి సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు. తన అందచందాలతో పాటు నటనతో తెలుగువారి గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ అదరగొట్టింటి. అంతేకాదు తాను ఎంచుకున్న సినిమాల ద్వారా.. మంచి నటిగా.. పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే ప్రేక్షకులకు [...]
  • in

    nidhi and Jacqueline roles revealed in pawan kalyan’s next!

    ప‌వ‌న్ క‌ల్యాణ్ -క్రిష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. శివ‌రాత్రి సంద‌ర్భంగా టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్‌నీ విడుద‌ల చేశారు. ఈ సినిమాలో ప‌వ‌న్ దొంగ‌గా క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప‌వ‌న్ ఒక్క‌డే దొంగ కాదు. హీరోయిన్ కూడా దొంగే. వారిద్ద‌రి మ‌ధ్య సీన్లు.. క్రిష్ చాలా అందంగా, వినోదాత్మ‌కంగా రాసుకున్నాడ‌ట‌. ఇందులో.. నిధి అగ‌ర్వాల్‌, జాక్వెలెన్ ఫెర్నాండేజ్‌లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిధిది రాకుమారి టైపు పాత్ర‌. జాక్వెలెన్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.