in

Suriya’s ‘Soorarai Pottru’ out of Oscars race!

స్కార్ బ‌రిలో దిగే సినిమాల లిస్టుల‌ను ఆస్కార్ అవార్డుల అకాడ‌మీ రేసులో సూర్య హీరోగా నటించిన ‘శూరరై పోట్రు(ఆకాశం నీ హద్దురా)’కి నిరాశే మిగిలింది. ఇటీవల 93వ ఆస్కార్ అకాడ‌మీ రేసులో పాల్గొన‌బోయే 366 చిత్రాలను క‌మిటీ ప్ర‌క‌టించింది. అనౌన్స్ చేసిన లిస్టులో సూర్య హీరోగా సుధా కొంగ‌ర దర్శ‌క‌త్వం వ‌హించిన ‘శూర‌రై పోట్రు’ సినిమా కూడా ఉంది. ఈ సినిమాను తెలుగు ‘ఆకాశం నీ హ‌ద్దురా’ పేరుతో తెలుగులోనూ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

కోవిడ్ స‌మ‌యంలో ఓటీటీలో విడుద‌లైన ఈ సినిమాకు ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అకాడమీ ప్ర‌క‌టించిన లిస్టులో ఉత్త‌మ‌చిత్రం, ఉత్త‌మ హీరో, ఉత్తమ హీరోయిన్ కేట‌గిరీల్లో ఈ సినిమా పోటీ ప‌డింది. అయితే ఫైనల్ లిస్టులో ఈ చిత్రం ఎంపిక కాలేదు. ఒక సామాన్యుడు ఎయిర్‌లైన్స్ అధినేత‌గా ఎలా ఎదిగాడు అనే తెలియ‌జేసే క‌థ‌. ఎయిర్ డెక్క‌న్ అధినేత ఆర్.గోపీనాథ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాసిన పుస్త‌కం ‘సింప్లీ ఫ్లై’లోని అంశాల‌ను తీసుకుని ద‌ర్శ‌కురాలు సుధా కొంగ‌ర ఈ చిత్నాన్ని తెర‌కెక్కించారు.

sai pallavi’s sister pooja making her acting debut!

Jathi Ratnam Teams Up With Uppena Sensation!