Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
shruthi haasan impressed pawan and mahesh babu fans!
తాజాగా తను పని చేసిన హీరోలతో పాటు చేయబోయే హీరోల గురించి కూడా మనసులో మాట బయటపెడుతుంది. ఇప్పటికే తెలుగులో దాదాపు టాప్ హీరోలందరితోనూ నటించింది శృతి హాసన్. ప్రభాస్ ఒక్కడే బ్యాలెన్స్ ఉంటే.. ఇప్పుడు ఆయనతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ప్రశాంత్ నీల్ సినిమా సలార్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మధ్యే అభిమానులతో ముచ్చటించిన శృతి.. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గురించి తన మనసులో [...] -
i am blessed to have this special talent : rashi khanna
కామెడీ రోల్స్ చేయటం అంత ఈజీ కాదు.. అది కూడా స్టార్ ఇమేజ్ను క్యారీ చేస్తూ ఓ హీరోయిన్ కామెడీ పండించటం అంటే మరీ కష్టం. అలాంటి రేర్ ఫీట్ను ఈజీగా కంప్లీట్ చేస్తున్నారు యంగ్ బ్యూటీ రాశీఖన్నా. బెల్లం శ్రీదేవి, ఏంజెల్ ఆర్నా లాంటి క్యారెక్టర్స్ ఓ రేంజ్లో సక్సెస్ అయ్యాయంటే అందుకు రాశీ టైమింగే కారణం. ఇప్పుడు మరోసారి అలాంటి ఫన్నీ రోల్ ప్లే చేస్తున్నారు ఈ అందాల భామ. మారుతి డైరెక్షన్లో గోపిచంద్ [...] -
assam government nu kadilinchina rana ‘aranya’!
ప్రభు సాల్మోన్ " గజ రాజు" " ప్రేమ ఖైదీ " వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన డైరెక్టర్. రానా హీరో గ త్రిభాషా చిత్రం" అరణ్య" చిత్రం డైరెక్ట్ చేసారు. ప్రభు సాల్మోన్ తీసిన అరణ్య చిత్రం అసోం ప్రభుత్వాన్ని కదిలించింది ఏనుగుల కు వాటి హక్కును తిరిగి ఇప్పించింది. అదేమిటో తెలుసుకోవాలని ఉందా? అసోం అడవుల్లో అభివృద్ధి పేరుతో ఏనుగుల దారికి అడ్డంగా గోడ కట్టిన ఒక యదార్ధ సంఘటన [...] -
director teja introduces his son in chitram movie sequel!
శివ సినిమాతో సినిమాటోగ్రఫర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ.. ఆ తర్వాత చిత్రం సినిమాతో డైరెక్టర్ గా మారాడు. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే ఉదయ్కిరణ్, రీమాసేన్ హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ సినిమా తర్వాత జయం, జై లాంటి సంచలన చిత్రాలను తీశాడు తేజ. అలాంటి తేజ.. గత కొన్ని సంవత్సరాలుగా హిట్లు లేక సతమతం అవుతున్నాడు. అయితే తనని డైరెక్టర్ [...] -
young tiger ntr wants mahesh babu’s heroine for his next!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అనుకున్నప్పుడు హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోవాలనుకున్నారు. ఆ తరువాత రష్మిక, పూజా హెగ్డేల పేర్లు వినిపించినప్పటికీ ఫస్ట్ ఛాయిస్ మాత్రం కియారానే. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. త్రివిక్రమ్ సినిమాకి బదులుగా కొరటాల శివ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టబోతున్నాడు ఎన్టీఆర్. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా కియారానే తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి కియారా పేరుని రికమెండ్ [...] -
producers offer huge remuneration to jathi ratnam star naveen polishetty!
చిన్న సినిమాగా వచ్చిన జాతిరత్నాలు’తో భారీ హిట్ను సొంతం చేసుకుంది. ఒకరకంగా స్టార్ హీరోల లిస్ట్లో నవీన్ పొలిశెట్టి చేరిపోయాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేసింది. నిర్మాతపై వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో నవీన్ పొలిశెట్టి డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీంతో ఈ యంగ్ హీరోతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక ‘జాతిరత్నాలు’తో నవీన్ పొలిశెట్టి రెమ్యునరేషన్ పరంగా కూడా చాలా మార్పులొచ్చాయని సమాచారం. భారీ రెమ్యునరేషన్ ఇస్తామంటూ నిర్మాతలు [...] -
telugu girl Anjali on board for anil ravipudi’s ‘F3’!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఎఫ్2 : ఫన్ అండ్ ఫ్రస్టేషన్' చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 'ఎఫ్2' సీక్వెల్ 'ఎఫ్3' గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫన్ అండ్ ఫ్రస్టేషన్ లవర్స్. అయితే ఈసారి ఫన్ అండ్ ఫ్రస్టేషన్ టీం డబ్బు సంపాదన టాపిక్ తో ప్రేక్షకులను అలరించబోతున్నట్టు పోస్టర్స్ ద్వారా చెప్పేశాడు అనిల్ రావిపూడి. 'ఎఫ్2'లో ఉన్న ప్రధాన తారాగణం వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ సీక్వెల్ లో [...] -
balayya’s heroine radhika apte turns director with ‘Sleepwalkers’!
బోల్డ్ బ్యూటీ రాధికా ఈ బోల్డ్ బ్యూటీ బాలయ్య హీరోగా నటించిన 'లెజెండ్'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తరువాత ఆమె తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. తాజాగా రాధికా ఆప్టే మెగా ఫోన్ పట్టారు. రాధికా హార్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'స్లీప్ వాకర్స్' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. 'స్లీప్వాకర్స్'లో షహానా గోస్వామి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. పామ్స్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో రాధికా తాను [...] -
vakeel saab beauty finally gives clarity on going to theatre!
గత రెండు రోజులుగా నటి నివేదా థామస్ పై ట్రోలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా సోకడంతో క్వారెంటైన్ లో ఉండాల్సిన ఆమె సడెన్ గా 'వకీల్ సాబ్' సినిమా థియేటర్ లో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ మూమెంట్ కోసమే ఎదురుచూశా అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో నెటిజన్లు ఈ బ్యూటీపై మండిపడ్డారు. కోవిడ్ సోకిన వ్యక్తి ఇలా బాధ్యత లేకుండా జనాల మధ్యకు ఎలా వస్తారంటూ [...] -
palle kavi surender garini cini geya rachayitha ga maarchina sirivennela!
మిట్టపల్లి సురేందర్ అనే ,సినీ గేయ రచయిత ను ప్రభావితం చేసి పూర్తి స్థాయి గేయ రచయిత గ మార్చిన సిరివెన్నెల సీతారామ శాస్ట్రీ గారి పాట." అనగనగ ఒక రోజు" చిత్రం కోసం సిరివెన్నెల గారు వ్రాసిన " క్లాస్ రూంలో తపస్సు చేయుట వేస్టురా గురు" అనే పాట విని ప్రభావితం అయిన సురేందర్ తాను కూడా పూర్తి స్థాయి గేయ రచయిత గ పరిణితి చెందారు. మిట్టపల్లి సురేందర్ 9 వ తరగతి [...] -
thana natanatho president of India ne ascharya parichina roja ramani!
భక్త ప్రహల్లాద అనే చిత్రం తెలుగు భాషలో మొత్తం మూడు సార్లు తీశారు . మొదటి సారిగా 1932 లో తెలుగులో మొదటి టాకీ చిత్రం గ హెచ్.ఏం. రెడ్డి గారు నిర్మించారు, అందులో ప్రహల్లాదుడిగా షియాజీ, కృష్ణా రావు అనే బాల నటుడు నటించాడు. ఆ తరువాత 1942 నిర్మించారు, అందులో ప్రహల్లాదుడిగా జి. వరలక్ష్మి గారు నటించారు. 1967 లో ఏ.వి.ఏం వారు నిర్మించిన భక్త ప్రహల్లాద చిత్రం లో ప్రహల్లాదుడు గ రోజా [...]
Load More
Congratulations. You've reached the end of the internet.











