in

young tiger ntr wants mahesh babu’s heroine for his next!

న్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అనుకున్నప్పుడు హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోవాలనుకున్నారు. ఆ తరువాత రష్మిక, పూజా హెగ్డేల పేర్లు వినిపించినప్పటికీ ఫస్ట్ ఛాయిస్ మాత్రం కియారానే. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. త్రివిక్రమ్ సినిమాకి బదులుగా కొరటాల శివ ప్రాజెక్ట్ ను మొదలుపెట్టబోతున్నాడు ఎన్టీఆర్. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా కియారానే తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

నిజానికి కియారా పేరుని రికమెండ్ చేస్తుంది ఎన్టీఆర్ అట. త్రివిక్రమ్ తో సినిమా అనుకున్నప్పుడు కూడా కియారా పేరు చెప్పింది ఎన్టీఆరే అని సమాచారం. ఇప్పుడు కొరటాల ప్రాజెక్ట్ లో కూడా హీరోయిన్ గా కియారానే తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ స్వయంగా కియారా పేరు చెప్పి, డేట్ ల కోసం ప్రయత్నించమని చెప్పినట్లు బోగట్టా. గతంలో కొరటాల శివ రూపొందించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో కియారా నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది.

producers offer huge remuneration to jathi ratnam star naveen polishetty!

director teja introduces his son in chitram movie sequel!