More stories

  • in

    allari naresh ‘Blade Babji’ title venuka unna story!

    డైరెక్టర్ దేవి ప్రసాద్ డైరెక్షన్లో అల్లరి నరేష్ నటించిన విజయవంతమయిన సినిమా " బ్లేడ్ బాబ్జి" ఆ సినిమా కి ఫస్ట్ పెట్టిన పేరు " బ్లేడ్ శీను" ఆ పేరు పెట్టడానికి స్ఫూర్తి, డైరెక్టర్ దేవి ప్రసాద్ స్కూల్ చదివే రోజుల్లో ఆ స్కూల్ వాచ్ మాన్ పేరు బ్లేడ్ శీను.పూర్వాశ్రమం లో అతను ఒక దొంగ అందువలన అతనికి ఆ పేరు ఉండేది, ఆ పేరును తన సినిమా కు పెట్టిన కూడా, అంతకుముందు [...]
  • in

    nithin gives green signal to Puri Jagannadh!

    టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా అలరించనున్నాడు. విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది. సెప్టెంబర్ 9న ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఈ సినిమా తర్వాత దర్శకుడు పూరి ఏ సినిమా చేస్తాడనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు. దీంతో గాసిప్స్ వార్తలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. అయితే తాజాగా దర్శకుడు పూరి తన తదుపరి సినిమా నితిన్ తో [...]
  • in

    ‘akhanda’ movie title roar teaser creating new record on youtube!

    నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'అఖండ' తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఉగాది కానుకగా విడుదలైన టైటిల్ రోర్ 'అఖండ'కు ప్రేక్షకుల నుంచి అఖండమైన ఆదరణ లభిస్తోంది. 'అఖండ' టైటిల్,  టీజర్ లో బాలకృష్ణ గెటప్, ఆయన డైలాగ్స్, థమన్ సమకూర్చిన నేపథ్య సంగీతం ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోర్ 'అఖండ' 15 మిలియన్ల వ్యూస్ ను దాటేసి [...]
  • in

    tanikella bharani apologies on lord shiva controversial fb post!

    వివాదాలకు, విమర్శలకు దూరంగా ఉండే ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఇప్పుడు అనుకోని వివాదంలో చిక్కుకున్నాడు. తనకు మంచిపేరు తెచ్చిపెట్టిన 'శబ్బాష్‌ రా శంకరా' కవితలే ఇప్పుడు ఈ విమర్శలకు తావు తీశాయి. ఈ పేరుతో ఓ పుస్తకం ప్రచురించిన ఆయన దీనికి కొనసాగింపుగా ఫేస్‌బుక్‌ ద్వారా కొత్త కవితలను అభిమానులకు పరిచయం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా పోస్ట్‌ చేసిన ఓ కవిత హేతువాదుల ఆగ్రహానికి గురైంది. దీంతో ఆయన అందరికీ బేషరతుగా క్షమాపణలు [...]
  • in

    Pooja Hegde to romance Mahesh Babu again?

    సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పనిలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు ప్రిన్స్. ఈ సినిమాలో 'పూజా హెగ్డే' ను హీరోయిన్‌గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే పూజా మరోసారి మహేష్ బాబుతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయినట్లే. మహర్షి చిత్రంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయ్యింది. [...]
  • in

    disha patani reveals about secret mole in her body!

    తెర మీదే కాదు తెర వెనక కూడా హీరోయిన్లు అభిమానులను అలరిస్తూ ఉంటారు. ఫ్యాన్స్‌ కోరితే ఏదైనా సరే చేసేస్తారు. అలా ఓ అభిమాని సోషల్‌ మీడియాలో బాలీవుడ్‌ బ్యూటీ దిశాపటానీని ఓ కోరిక కోరాడు. చెప్పకూడని..చూపించకూడని పుట్టుమచ్చ గురించి వివరాలు అడిగాడు. ఏ మాత్రం సిగ్గు పడకుండా..కోపగించుకోకుండా తన అందానికి కారణమైన ఆ పుట్టుమచ్చ గురించి చెప్పేసింది...ఇంతకీ ఎక్కడుంది ఆ పుట్టుమచ్చ అని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇదిగో కంటి రెప్ప మీద నల్లగా కనిపిస్తోందే [...]
  • in

    meera jasmine making comeback after a break of 6 years!

    తెలుగు, తమిళ, మలయాళీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్‌ మీరా జాస్మిన్. 2014లో దుబాయ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనిల్‌ జాన్‌ టైటస్‌ను వివాహం చేసుకుంది. తర్వాత వీరిద్దరూ మనస్పర్ధలతో విడిపోయారు. వ్యక్తిగత కారణాలతో సినీ రంగానికి దూరమైన మీరాజాస్మిన్‌ ఇప్పుడు వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. వివరాల్లోకెళ్తే.. ప్రముఖ మలయాళీ దర్శకుడు సత్యన్‌ అంతీకాడ్‌ జయరాం ప్రధాన పాత్రధారిగా ఓ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యాడు. ఇందులో హీరోయిన్‌గా మీరా జాస్మిన్‌ నటిస్తుందని ఆయనే [...]
  • in

    KRACK DIRECTOR USING THE SAME FORMULA FOR BALAYYA!

    బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్’...‘క్రాక్’ సినిమాకు ఒంగోలు నేపథ్యాన్ని ఎంచుకుని, అక్కడ చాలా ఏళ్ల కిందట జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా సినిమా తీశాడు గోపీచంద్. ఆ సినిమాలో విలన్‌గా కనిపించే కఠారి కృష్ణ పాత్ర వాస్తవంగా ఇప్పటికీ అక్కడ ఉండటం విశేషం. రవితేజ పాత్రను సైతం ఓ పోలీస్ అధికారి జీవితం స్ఫూర్తితోనే రాసుకున్నాడు గోపీచంద్. ఇప్పుడు బాలయ్య సినిమాకు సైతం ఒంగోలు నేపథ్యాన్నే ఎంచుకున్నాడు గోపీచంద్. ఇది గోపీచంద్ స్వస్థలం కావడం విశేషం. బాలయ్య [...]
  • in

    majili beauty divyansha kaushik gets second chance!

    దివ్యంశ కౌశిక్ పేరు విన్నారా? చాలా మంది మర్చిపోయి ఉంటారు. ‘మజిలీ’ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. చూడగానే బాగుంది అనిపించే ఫేస్. సినిమా కూడా హిట్టయింది. ఐతే, ఆ సినిమా మొత్తం సమంత డామినేట్ చేసింది. దాంతో ఈ అమ్మడికి  మరో పెద్ద అవకాశం రాలేదు. రెండేళ్ల తర్వాత దివ్యంశ కౌశిక్ కి ఇప్పుడు అవకాశం వచ్చింది...రవితేజ నిన్న ఉగాదినాడు లాంచ్ చేసిన కొత్త సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ పొందింది. శరత్ [...]
  • in

    Salman Khan to essay a role in Ram Charan-Shankar’s film?

    ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తున్న రామ్ చ‌ర‌ణ్‌..ఈ సినిమా పూర్తయిన వెంట‌నే శంక‌ర్ సినిమాను ప‌ట్టాలెక్కించ‌డానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నార‌ట‌.. కాగా, రామ్ చరణ్-శంకర్‌ల క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రాన్ని టాలీవుడ్ మోస్ట్ స‌క్సెస్ ఫుల్ అగ్ర‌ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌బోతున్నార‌ని స‌మాచారం. పాన్ ఇండియా లెవ‌ల్లో దాదాపు 200 కోట్ల రూపాయ‌ల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ హాట్ బ్యూటీ కియార [...]
  • in

    Regina to make digital debut with Bahubali producers!

    తెలుగు తెరకు కొత్త అందాన్ని అద్దిన కథానాయికలలో రెజీనా ఒకరు. ఆకర్షణీయమైన కళ్లతోనే అన్నిరకాల భావాలను పలికించగల నటిగా ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఇక పాత్రపరంగా గ్లామర్ ఒలకబోయడానికి ఆమె ఎంతమాత్రం సందేహించదు. అందువలన యూత్ లో ఆమెకి మంచి క్రేజ్ ఉంది. అయితే రెజీనా దురదృష్టం కొద్దీ ఆమె సినిమాలు కొన్ని అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో సహజంగానే ఆమెకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇటీవల 'ఆచార్య' సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. మరి [...]
  • in

    mass maharaja Ravi Teja to turn producer for Aha?

    మన మాస్ రాజా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్మాతగా అడుగుపెట్టబోతున్నాడట. దీనికి సంబంధించి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌తో సంప్రదింపులు జరపాలని సన్నాహాలు చేస్తుండగా, అల్లు అరవింద్ ఈ ప్రయత్నానికి బ్రేక్‌ వేసినట్లు సమాచారం. అరవింద్ స్వీయ సంస్థ ‘ఆహా’లో ఓ వెబ్‌ సిరీస్‌ను వీరిరువురి కలయికలో రూపొందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కొత్త నటులను పరిచయం చేయాలని రవితేజ యోచిసున్నట్లు తెలుస్తోంది. దీనికి స్వయంగా రవితేజ దగ్గరుండి అన్ని పనులు చూసుకోనున్నట్టు తెలుస్తోంది. చిన్న బడ్జెట్ సినిమాలు, ఓటీటీ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.