More stories

  • in

    Chaitanya-Ananya’s ’30 Weds 21′ Creates A Sensation On Youtube!

    30 ఏళ్ల వయసున్న ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన అభీష్టానికి వ్యతిరేకంగా 21 ఏళ్ల వయసున్న చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ వల్ల తలెత్తే సమస్యలు.. చిన్న చిన్న గొడవలు..అలకలు..గిల్లికజ్జాల నేపథ్యంలో చాలా సరదాగా, ఆహ్లాదంగా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దారు. చాలా సహజంగా మనకు తెలిసిన వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లుగా, మనం బాగా రిలేట్ చేసుకునేలా సన్నివేశాలను తీర్చిదిద్దడంతో ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  చక్కటి విజువల్స్, వీనుల విందైన సంగీతం [...]
  • in

    is Samantha pregnant? fans waiting for good news!

    నాగచైతన్యతో పెళ్లి తర్వాత సినిమాల విషయంలో చాలా సెలక్టివ్‌ పాత్రలు పోషిస్తున్న సామ్‌..నటనకు ప్రాధాన్యం ఉండే సినిమాలకే సైన్‌ చేస్తోంది. ఆమె చివరగా నటించిన జాను చిత్రం నిరాశపరిచినా నటిగా సమంతకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం ఆమె షేర్‌ చేసిన ఓ ఫోటోనే. లేటెస్ట్‌గా సమంత తన సొంత లేబుల్‌ 'సాకీ' .. 'సాకీ' దుస్తులు ధరించి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో [...]
  • in

    Master actress Malavika to pair opposite in charan’s next?

    ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో మోస్ట్ వెయిటెడ్ మూవీగా మారింది రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సినిమా. ఈ సినిమా అనుకున్న‌ప్ప‌టి నుంచి అన్నీ అడ్డంకులే వ‌స్తున్నాయి. శంక‌ర్ ఈసినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. అయితే ఆయ‌న ఇండియ‌న్‌-2 సినిమా పూర్తి చేశాకే దీన్ని చేస్తార‌ని తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు ఈ సినిమాకు హీరోయిన్ ఫైన‌ల్ అయింద‌ని తెలుస్తోంది...ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాలో ఆలియాభ‌ట్‌ను తీసుకుంటార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే అలాంటి వాటికి [...]
  • in

    Thamanna reveals her closeness with Shruti Haasan!

    తమన్నా, శృతి హాసన్ వాళ్లిద్ద‌రూ చాలా ఏళ్ల నుంచి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటున్నారు. వ్య‌క్తిగ‌తంగా ఇద్ద‌రికీ మంచి అనుబంధం ఉంది. శ్రుతితో స్నేహం గురించి త‌మ‌న్నా తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌కు ఎప్పుడు బాధ‌గా అనిపించినా కాల్ చేసేది శ్రుతికే అని.. ఆమె త‌న‌కు ఎంత‌గానో స్ఫూర్తినిస్తుంద‌ని మిల్కీ బ్యూటీ చెప్పింది. “నేనెప్పుడైనా బాధ‌లో ఉంటే శ్రుతికే కాల్ చేస్తా. త‌ను ఎప్పుడూ అంత ఉత్సాహంగా ఎలా ఉండ‌గ‌లుగుతుందో అడుగుతుంటా. త‌న‌లా ఉండ‌టం [...]
  • in

    ANUSHKA AND NAVEEN IN ‘Ms. Shetty, Mr. Polishetty’!

    1 నేనొక్కడినే’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి మరో క్రేజీ ప్రాజెక్టులో కనిపించనున్నాడు..నవీన్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టితో కలిసి నటించబోతున్నాడు.. ‘బాహుబలి’ సినిమాల తర్వాత అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘సైలెన్స్’ – ‘నిశ్శబ్దం’ ఇటీవలే ఓటీటీ ద్వారా విడుదలైంది. స్వీటీ పర్ఫార్మెన్స్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి. కొంత గ్యాప్ తర్వాత అనుష్క ఈ సినిమాలో నటించనుంది. రీసెంట్‌గా ఈ [...]
  • in

    HAMSA NANDINI BACK TO SOCIAL MEDIA AND apologies FANS!

    సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతూ ఉండే అందాల క‌థానాయిక హంసా నందిని కొద్ది రోజులుగా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. దీనిపై వందలాదిగా ట్విట్టర్ ఇన్ స్టా ఫాలోవర్స్ ఇదే విషయాన్ని ప్రశ్నించారట. అయితే తాను తన కుటుంబం 25 రోజుల పాటు కోవిడ్ చికిత్స కోసం ఆస్పత్రిలోనే ఉండిపోవాల్సి వచ్చిందని ఎట్టకేలకు కోలుకున్నామ‌ని హంసానందిని తెలిపారు..కుర్రాళ్లు క్ష‌మించండి. నేను ఏప్రిల్ 9న క‌రోనా బారిన ప‌డ్డాను. దాదాపు 30 రోజులు కరోనాతో [...]
  • in

    Sonali Bendre Recalls Her Journey Of Fighting Cancer!

    క్యాన్సర్ రోగాన్ని జయించడం అంత సులభమైన పనేమీ కాదు. ఎంతో మంది డబ్బులు ఉన్నా కూడా ధైర్యం, నమ్మకం లేక క్యాన్సర్‌కు బలవుతుంటారు. ఆత్మ సంకల్పం ఉండి క్యాన్సర్‌ను జయించిన వారు కూడా ఉన్నారు. ఆ జాబితాలో హీరోయిన్ సోనాలి బింద్రే కూడా ఉంటారు. క్యాన్సర్ బారిన పడిన ఆమె దాన్ని జయించి ప్రస్తుతం ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అయితే నిన్న క్యానర్స్‌ను జయించిన వారి దినోత్సవం. ఈ సందర్భంగా సోనాలి బింద్రే తన పాత రోజులను గుర్తు చేసుకున్నారు. 2018లో [...]
  • in

    ramanaidu kosam prem nagar muhurthaniki kobbari kaaya kottina akkineni!

    అక్కినేని నాగేశ్వర రావు గారు, హేతువాది, ఆయన ముహుర్తాలు పూజలు వంటి వాటికీ కొంచెం దూరంగా ఉండే వారు. కానీ అక్కినేని వారి చేత ఒక సినిమా ముహూర్తానికి కొబ్బరికాయ కొట్టించారు రామ నాయుడు గారు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రతిష్టను పెంచిన చిత్రం "ప్రేమ నగర్" . ఆ చిత్రం ముహూర్తం షాట్ కి నటి నటులందరూ కొబ్బరికాయలు కొడుతున్నారు, కానీ అక్కినేని దూరంగా ఉన్నారట, రామానాయుడు గారు అక్కినేని గారిని కొబ్బరికాయ కొట్టమనగానే,  నాకు అలవాటులేదు [...]
  • in

    telugu heroine Anjali clears marriage rumours!

    తెలుగమ్మాయి అంజలి ఇటీవలే “వకీల్ సాబ్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలోని ఒక ప్రధాన పాత్రలో అంజలి నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ హోమ్లీ బ్యూటీకి గాసిప్ లతో ఇబ్బంది తప్పట్లేదు. గత కొన్ని రోజులుగా నటి అంజలి ఈ ఏడాది చివరి నాటికి వివాహం చేసుకోబోతోందని పుకార్లు వచ్చాయి. తాజాగా ఆ వార్తలపై స్పందించిన అంజలి తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చేసింది. ప్రస్తుతం తన దృష్టి [...]
  • in

    happy birthday D. Ramanaidu!

    1964లో ‘సురేశ్ ప్రొడక్షన్స్’ సంస్థను నెలకొల్పినప్పుడు పదిమందికి మేలు చేస్తే చాలు అనుకున్నారు. సురేశ్ సంస్థ తొలి చిత్రం ‘రాముడు-భీముడు’ విజయం సాధించగానే, వరుసగా చిత్రాలు నిర్మిస్తూ ముందుకు సాగారు రామానాయుడు. ఆయన ఉదారతను చూసి, ఎంతోమంది సురేశ్ సంస్థ నీడను చేరారు. తనను నమ్ముకున్న వారందరినీ ఆదుకోవాలన్నదే రామానాయుడు లక్ష్యంగా మారింది. అనూహ్య విజయాలను చూశారు. కొన్ని పరాజయాలూ పలకరించాయి. అయినా ఏ నాడూ చిత్రనిర్మాణాన్ని వీడలేదు. తమ సంస్థను ఆధారం చేసుకొని ఎన్నో కుటుంబాలు [...]
  • in

    f cube ‘Naveen Polishetty’!

    FACT 01: నవీన్ పోలిశెట్టి..డిసెంబర్ 27, 1989, హైదరాబాద్ లో జన్మించారు..ఆయన తండ్రి పేరు పి. రాజ్ కుమార్..అతను ఒక ఫార్మాసిటికల్ బిసినెస్ మ్యాన్ మరియు యాక్టీవ్ పొలిటీషియన్..తల్లి పేరు మంజుల..ఆవిడ రిటైర్డ్ బ్యాంకు ఎంప్లాయ్..!! FACT 02: అప్పట్లో లండన్ సిటీలో..ఒక టెలికాం కంపెనీ లో తాను చేస్తున్న జాబ్ ను వదిలేసి ముంబై కు వచ్చేసాడు నవీన్..వెకేషన్ కు ముంబై వచ్చాను అని ఇంట్లో అబద్దం చెప్పి..జాబ్ విషయం దాచి యాక్టింగ్ స్కూల్ లో [...]
  • in

    Uday Kiran’s last film to be released on OTT?

    హీరో ఉదయ్‌ కిరణ్‌ 2014లో చనిపోయాడు. దాదాపు ఏడేళ్లు కావోస్తుంది. ఆయన చివరిసారి నటించిన సినిమా 'చిత్రం చెప్పిన కథ'. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా, ఉదయ్ కిరణ్ మరణించిన 2 నెలలకు ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. కానీ, పలు కారణాలతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. మరలా ఇన్నేళ్లకు ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. అయితే 2020లో లాక్‌డౌన్‌ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.