Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
music director Kaala Bhairava and kavya Kalyan ram to get married!
దిగ్గజ సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబంలో త్వరలోనే శుభకార్యం జరగబోతుందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్గా మారింది. కీరవాణి కుమారుడు, తన గాత్రంతోనూ, సంగీతంతోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాలభైరవ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. అయితే, ఆయన పెళ్లాడబోయే అమ్మాయి మరెవరో కాదు.. టాలీవుడ్ యువ నటి కావ్య కళ్యాణ్ రామ్ అని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య కొంతకాలంగా సాగుతున్న పరిచయం కాస్తా ప్రేమగా మారిందని, ఇప్పుడు ఇరు కుటుంబాల పెద్దల [...] -
nayanthara to romance bollywood megastar!
సల్మాన్ ఖాన్ సరసన నయనతార నటించబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ను వెండితెరపైకి తీసుకువచ్చే బాధ్యతను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తీసుకోబోతున్నట్లు టాక్. ‘మహర్షి’, ‘వారసుడు’ వంటి క్లాస్ మరియు మాస్ హిట్లను అందించిన వంశీ, సల్మాన్ కోసం ఒక పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సిద్ధం చేశారని, అందులో హీరోయిన్ పాత్రకు నయనతార అయితేనే న్యాయం జరుగుతుందని భావిస్తున్నారట. ఈ వార్త గనుక నిజమైతే, ఇండియన్ సినిమా [...] -
The title reveal of Allu Arjun and Atlee’s film on this day!
పుష్ప వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో, ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు, ‘జవాన్’ వంటి భారీ హిట్తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిన అట్లీ, అల్లు అర్జున్ను ఎలా చూపిస్తారా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడం వల్ల ఇది ఇండియన్ సినిమా చరిత్రలో మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా నిలవనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.. [...] -
Rashmika mandanna says ‘Bhooma Devi is close to my heart’!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కెరీర్లో మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎంతో ఉత్సాహంగా ఉన్న రష్మిక.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 'గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డులు-2025'లో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. శనివారం వెలువడిన ఈ ఫలితాల్లో 'ది గర్ల్ఫ్రెండ్' చిత్రంలోని ఆమె అద్భుత నటనకు గాను ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రష్మిక సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.. "గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ [...] -
Manchu Lakshmi claims pushpa famous dialogue was hers!
టాలీవుడ్ మల్టీటాలెంటెడ్ పర్సనాలిటీ మంచు లక్ష్మి మరోసారి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. తనదైన మేనరిజంతో, ఇంగ్లీష్-తెలుగు కలగలిపిన స్లాంగ్తో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆమె, ఈసారి ఏకంగా ఐకానిక్ 'పుష్ప' డైలాగ్పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. తాజాగా జరిగిన ఒక ఈవెంట్లో పాల్గొన్న లక్ష్మి, స్టేజ్ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి.. వివరాల్లోకి వెళితే, అల్లు అర్జున్ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన 'ఫ్లవర్ అనుకున్నావా..ఫైర్!' [...] -
40 YEARS FOR ABHILASHA!
CREATIVE COMMERCIALS banner lo,Kodanda Rami Reddy Direction lo, Chiranjeevi garu natinchaga nirminchabadina Yandamuri Veerendranath gari novel Abhilasha. Oka upcoming and struggling lawyer urisiksha (IPC Section 302) raddu kosam poratam chese kramamlo, oka pramukha criminal lawyer sarvotham Rao pannina kutra lo irukkoni prabala meedaku thechukuntadu. Tanaku padina urisiksha nunchi yela tappinchukuntadu and sarvotham Rao kutra nu [...] -
Salman Khan joining hands with Dil Raju vamshi paidipally!
బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ తన నెక్స్ట్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, ఆయన టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నాడట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్ 2026లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. హై-వోల్టేజ్ యాక్షన్తో పాటు బలమైన ఎమోషనల్ కోర్ ఉన్న ఈ కథలో సల్మాన్ ఖాన్ సరికొత్త మేకోవర్తో కనిపించనున్నాడు.. ఈ సినిమాతో పాటు [...] -
Tamannaah Bhatia set for key role in Ravi Teja’s Irumudi!
రవి తేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించబోతుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ను డిజైన్ చేశారట. ఈ రోల్ కోసం తమన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని శివ నిర్వాణ ఈ పాత్రను పెట్టాడట.. ఇక ‘కొన్ని కథలు జీవితంలో [...] -
Producer shouted, abused my manager: Adah Sharma
ఆదా శర్మ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. డేట్స్ సర్దుబాటు చేసే క్రమంలో ఓ నిర్మాత తన మేనేజర్ను బూతులు తిట్టారని, ఆ నిర్మాత తీరు వల్ల తాను నెల రోజుల పాటు ఎలాంటి పని లేకుండా ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.. తాను ఒకే సమయంలో మూడు సినిమాలకు అంగీకరించానని, అయితే మొదటి [...] -
Lavanya Tripathi files complaint against online abuse!
ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి కొణిదెల సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వేధింపులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.. గత కొంతకాలంగా ‘పర్పుల్ క్రెయాన్ 00’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన వ్యక్తిగత జీవితం, నైతిక విలువలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యంత [...] -
Sreeleela To Pair Up With bollywood hero Kartik Aaryan Again!
ఒక హీరోయిన్, ఒకే హీరోతో వరుస సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది హీరోయిన్లు ఇలా చేశారు కూడా. అయితే ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే.. అదే కాంబినేషన్లో మరో సినిమా సెట్ అవ్వడం అంటే పెద్ద విషయమే. ఇప్పుడు అదే జరుగుతోంది బాలీవుడ్లో. ఆ హీరోయిన్ శ్రీలీల అయితే, ఆ హీరో కార్తిక్ ఆర్యన్. బాలీవుడ్లో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా పేరు గాంచిన కార్తిక్ ఆర్యన్ – శ్రీలీల ఇప్పుడు ఓ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.











