Balakrishna confirms his son’s debut with ‘Aditya 369’ sequel
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ గురించి కొన్నేళ్లుగా చర్చ నడుస్తుంది. రేపో మాపో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయమని అభిమానులు ముచ్చటించుకుంటన్న సమయంలో ఇటీవల బాలకృష్ణ తన తనయుడి వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలిపారు క్లాసిక్ మూవీతో తన తనయుడిని బాలయ్య ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడని తెలుసుకొని ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు.ఆదిత్య 369 చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందో.. ఎప్పుడు మోక్షజ్ఞను వెండితెరపై చూస్తామా అని [...]











