More stories

  • in

    Ustaad Bhagat Singh!

    Synopsis: Ustaad Bhagat Singh is an 2026 action – comedy film directed by Harish Shankar and produced by Mythri Movie Makers and music composed by Devisri Prasad. CAST: Pawan Kalyan, Sreeleela, Raashii Khanna, R. Parthiban, Rao Ramesh, KS Ravikumar, Gautami and others. TELUGU SWAG RATING: Rating: 2.5/5 Top Reviewers: TELUGU360 (Rating: 2.5/5): Harish Shankar manages to [...]
  • in

    tapsee pannu recalls about a shocking incident!

    తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని తాప్సీ పంచుకుంది. "ఒక సినిమాలో నేను డబుల్ రోల్ చేస్తున్నప్పుడు, సదరు హీరో ఆ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేశాడు. దానికి ఆయన చెప్పిన కారణం ఏంటంటే.. సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ నిడివి, ప్రాధాన్యత ఉంటే చివరకు ప్రేక్షకుల సానుభూతి, ప్రశంసలు ఆమెకే దక్కుతాయని ఆయన భయపడ్డాడు. అంతకుముందే ఆ హీరోతో తాను కలిసి పనిచేసినప్పటికీ..కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగా ఉందనే అభద్రతా భావంతో ఆయన వెనక్కి తగ్గడం [...]
  • in

    pooja hegde on board for sharwanand – sreenu vaitla film!

    ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ ఈ ఏడాది ఇప్పటికే ఒక హిట్‌ను తన ఖాతాలో వేసుకోగా, ఆయన నుంచి రాబోతున్న ‘బైకర్’, ‘భోగి’ చిత్రాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే శర్వానంద్ ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కు సంతకం చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం..మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లతో శర్వానంద్ జతకట్టబోతున్నారు. ఈ చిత్రానికి ‘జార్జ్ [...]
  • in

    Dhanush to romance ntr’s heroine Rukmini Vasanth!

    తెలుగులో ఆయన లాస్ట్‌గా 'కుబేర'లో నటించారు. ప్రస్తుతం తమిళంలో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా మారారు. ఇప్పటికే విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో 'కర' మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్ కాగా ఈ నెల 30 సినిమా థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత 'అమరన్' ఫేం రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు. ప్రస్తుతానికి 'D55' వర్కింగ్ టైటిల్‌తో ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా.. [...]
  • in

    actress Anushka Shetty Getting Married Soon?

    అనుష్క పెళ్లి’పై వ‌చ్చిన‌న్ని వార్త‌లు మ‌రే క‌థానాయిక‌పై రాలేదేమో.. ఏడాదికి నాలుగు సార్లైనా ఇలాంటి వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఆ త‌ర‌వాత అంతా గ‌ప్ చుప్‌. అనుష్క కూడా పెళ్లి మాట ఎత్తితే ‘చూద్దాం’ అంటుంది త‌ప్ప‌..చేసుకోవ‌డం క‌నిపించ‌దు. ఇప్పుడు మళ్లీ స్వీటీ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అనుష్క పెళ్లి చేసుకోబోతోందంటూ ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈసారి మాత్రం మేట‌ర్ సీరియ‌స్స్ అట‌. త‌మ కుటుంబానికి అత్యంత స‌న్నిహితుడైన పారిశ్రామిక వేత్త కుమారుడితో పెళ్లి [...]
  • in

    Kangana Ranaut: Bollywood has crossed all limits of vulgarity

    చౌకబారు ట్రిక్కులతో అశ్లీలతను ప్రోత్సహిస్తున్న సినీ పరిశ్రమ తీరును దేశమంతా ఛీకొడుతున్నా, వారికి ఏమాత్రం సిగ్గు ఉన్నట్లు అనిపించడం లేదని ఆమె మండిపడ్డారు. ఇలాంటి అభ్యంతరకర ప్రదర్శనలకు చెక్ పెట్టాలంటే ప్రభుత్వం బాలీవుడ్‌పై కచ్చితంగా కఠినమైన నియంత్రణ విధించాలని, అప్పుడే ఈ అశ్లీలతకు ఎండ్ కార్డ్ పడుతుందని కంగనా గట్టిగా నొక్కి చెప్పారు.. అసలు ఈ వివాదం 'కేడీ.. ది డెవిల్' అనే కన్నడ చిత్రం కోసం రూపొందించిన హిందీ పాటతో మొదలైంది. ఈ పాటలోని సాహిత్యం [...]
  • in

    HAPPY BIRTHDAY SUSHANTH!

    ANUMOLU SUSHANTH..Akkineni kutumbam nunchi vachina moodo tharam natulalo okkadu, Sushanth ga Telugu prekshakulaku suparichitudu, 2008 lo 'KALIDASU' ane pakka mass chitram tho Telugu vendi tera meeda merisadu, aa taruvatha varusaga 'CURRENT', 'ADDA' chitralatho prekshakulanu alarinchadu. 2018 lo release ayina 'CHI LA SOU' tho chitra parisramalo and prekshakulalo manchi gurthimpu sampadinchukunnaru. 2020 lo release aiyana 'ALA [...]
  • in

    sai pallavi to play legendary actress Madhubala in an upcoming biopic?

    డిఫరెంట్ రోల్స్‌లో నటిస్తూ తనదైన యాక్టింగ్, డ్యాన్స్‌తో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి. తెలుగులో లాస్ట్‌గా తండేల్ మూవీలో నటించారు. ఇప్పుడు 'ఏక్ దిన్'తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నితీష్ తివారి 'రామాయణ' మూవీతో బిజీగా ఉన్న సాయి పల్లవి మరో బాలీవుడ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు [...]
  • in

    Bucchi babu planning a massive special song for ‘Peddi’!

    గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా పై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా ప్రచార కంటెంట్ కారణంగా ఇప్పటికే భారీ బజ్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాలోని ఓ ప్రత్యేక గీతానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రత్యేక గీతంలో పలువురు [...]
  • in

    harish shankar and chiranjeevi movie on cards!

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్, మెగాస్టార్ చిరంజీవితో మూవీ పై తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. మార్చి 19, 2026న ఉగాది కానుకగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో, చిరంజీవితో ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశాడు. చాలా కాలంగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ త్వరలోనే పట్టాలెక్కనుందని ఆయన భరోసా [...]
  • in

    Lavanya Tripathi recalls her bad days working with a tamil director!

    తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా తన సినీ కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. సింగిల్ వుమెన్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుందో నాకు తెలుసు. గతంలో నాకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేదు. ఓసారి తమిళ సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ డైరెక్టర్ తీరు నాకు నచ్చలేదు. చాలా అసౌకర్యంగా అనిపించి ఆ సినిమాకు నో చెప్పేశా.. దీంతో నాపై వాళ్లు కేసు పెట్టారు. నాపై మీడియాలో [...]
  • in

    mrunal thakur rejected several films due to lip-lock scenes!

    ఒక ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ, తన కెరీర్ ప్రారంభ రోజుల్లో ఒక సినిమాలో నటించినప్పుడు, అందులోని లిప్‌లాక్ సన్నివేశాన్ని చూసి తన తల్లిదండ్రులు తీవ్రంగా స్పందించారని చెప్పారు. కుటుంబ గౌరవం, వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, అటువంటి రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఫలితంగా, మంచి కథలు ఉన్నప్పటికీ, కేవలం లిప్‌లాక్ సీన్స్ ఉన్నాయని తెలియగానే ఎన్నో క్రేజీ ప్రాజెక్టులను ఆమె సున్నితంగా తిరస్కరించాల్సి వచ్చింది.. ఈ నిర్ణయం వల్ల తాను కోరుకున్న స్థాయికి [...]
Load More
Congratulations. You've reached the end of the internet.