WHO IS BEHIND THE NAME “GEETHA ARTS”!
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు డబ్బింగ్ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించి, ఆ తరువాత "గీతా ఆర్ట్స్" సంస్థ స్థాపించి స్ట్రెయిట్ చిత్రాలు నిర్మిస్తూ అంచెలంచెలుగా ఎదిగి, ఈ రోజు సినిమా ఇండస్ట్రీ ని శాసించే స్థాయికి ఎదిగారు.ఈ మధ్యనే అల్లు స్టూడియోస్ కూడా స్థాపించారు, తండ్రి అల్లు రామలింగయ్య గారి లెగసీ కొనసాగింపుగా అయన పేరుతో స్టూడియో స్థాపించారు. మరి గీతా ఆర్ట్స్ పేరు వెనుక ఎవరు ఉన్నారు? ఆ పేరు సూచించటంలో అల్లు [...]











