Sonu Sood Launches ‘free Graduation Courses’ Across Streams!
ప్రస్తుతం సోనూసూద్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సేతు హిమాలయాల నుంచి ఇటు వింధ్యా పర్వతాల దాకా ఆయన పేరునే జపిస్తోంది. రీల్ లైఫ్ లో విలన్ అయినా.. రియల్ లైఫ్ హీరోగా జనాల గుండెల్లో నిలిచిపోయారు. కరోనా టైం లో చాలా మందికి సోనూసూద్ సహాయం చేశారు. అయితే.. పేదల దైవమైన సోనూసూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. విద్యార్థుల కోసం కొత్త ఆఫర్ ప్రకటించారు.. యూనివర్సల్ ఎడ్యుకేషన్ సహాకారం తో సోనూసూద్ [...]











