Secret Reason Behind Samantha’s Break to Films!
టాలీవుడ్ లోని అగ్రశ్రేణి కథానాయికల జాబితాలో సమంత పేరు కూడా ఉంటుంది. టాలీవుడ్ అనేంటి..? తమిళంలోనూ తనకి మంచి క్రేజ్ ఉంది. `ఫ్యామిలీమేన్ 2` తో దేశ వ్యాప్తంగానూ అభిమానుల్ని సంపాదించుకుంది. అయితే ఇప్పుడు కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటానంటోంది సమంత. ప్రస్తుతం నాకు బ్రేక్ కావాలి.. కొంతకాలం కథలు కూడా వినను. ఆ తరవాత. ఫ్రెష్ మైండ్ తో మళ్లీ నటిస్తా`` అని క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం `శాకుంతలమ్` పూర్తి చేసింది సమంత. దీని తరవాత.. [...]











