in

amitabh for prabhas and salman for chiru!

సైరాలో అమితాబ్ అతిథి పాత్ర చేశారు.నాగ్ అశ్విన్ కొత్త చిత్రంలో పూర్తి స్థాయి పాత్ర ను చేయబోతున్నారు. ఇక తాజాగా చిరంజీవి చిత్రంలో సల్మాన్‌ ఖాన్‌ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఈ కాంబో గురించి టాలీవుడ్ లో మాత్రమే డిస్కషన్ జరిగింది. కానీ, ఇప్పుడు బీటౌన్ లో కూడా ఈ మెగా కాంబో గురించి డిస్కషన్ జరుగుతోంది.బిగ్ బాస్ నటిస్తున్న మలయాళ లూసిఫర్ తెలుగు రీమేక్ గాఢ్ ఫాదర్ లో భాయ్ జాన్ ఎంట్రీ ఆల్ మోస్ట్ కన్ ఫామ్ అయిపోయింది..గాడ్ ఫాదర్ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మార్చేస్తున్నాడు మోహన్ రాజా.

సల్మాన్ ఖాన్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్ రూపురేఖలు మొత్తం మారిపోయాయి.మలయాళంలో పృథ్విరాజ్ చేసిన క్యారెక్టర్ ను,ఇప్పుడు సల్మాన్ ఖాన్ చేయనున్నాడు.హై వోల్డేట్ యాక్షన్ సీన్స్ తో దబంగ్ ఖాన్ తెలుగు సినిమాలో దుమ్మురేపనున్నాడు. కేవలం చిరుపై ఉన్న అభిమానంతో,తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు వచ్చిన అవకాశంగా,గాడ్ ఫాదర్ లో నటించేందుకు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.ప్రస్తుతం టైగర్ 3 షూట్ కోసం రష్యా లో బిజీగా ఉన్నాడు సల్మాన్.అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత సల్మాన్, చిరు కాంబినేషన్స్ లో యాక్షన్ సీన్స్ చిత్రీకరించున్నాడట మోహన్ రాజా.

keerthy suresh turns businesswoman with ‘bhumitra’!

nivetha thomas latest clicks!