saaho beauty Jacqueline Fernandez Victim of Money Laundering Scam!
డ్రగ్స్, పోర్న్ కి మించిన మనీ లాండరింగ్ కేసులో ఈ బ్యూటీ అడ్డంగా ఇరుక్కుంది. సుకేష్ చంద్రశేఖర్ అనే హవాలా దందాను నిర్వహించే బడా వ్యాపారవేత్త పై అనుమానంతో విచారణ సాగించిన పోలీసులకి దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హవాలా దందా అనుమానంతో సుఖేష్ ఇంటిపై మీద దాడులకి దిగిన ఈడీకి కీలక ఆధారాలు లభ్యమవ్వగా.. బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్ తోను సుఖేష్ కి దెగ్గర సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ వార్తతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది [...]











