More stories

  • in

    south beauty Amala Paul loses a big Telugu movie!

    కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్ వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ నటిగా దూసుకుపోతుంది. డివోర్స్ తరువాత ఆమె తన కెరీర్ పై దృష్టి పెట్టింది. వరుస ప్రాజెక్ట్స్ లతో బిజీగా మారింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ‘పిట్టకథలు’, ఆహాలో ‘కుడి ఎడమైతే’ వంటి వెబ్ డ్రామాల్లో కనిపించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అమలాపాల్ తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. గతంలో టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన అమలా.. [...]
  • in

    Raashi Khanna to mark her comeback in Bollywood!

    2013లో విడుదలైన బాలీవుడ్‌ చిత్రం ‘మద్రాస్‌కేఫ్‌’తో కథానాయికగా అరంగేట్రం చేసింది ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. ఆ తర్వాత దక్షిణాది బాట పట్టిన ఆమె తెలుగు, తమిళ భాషల్లో గ్లామర్‌ పాత్రలతో యువతరం ఆరాధ్యనాయికగా మారిపోయింది. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత రాశీఖన్నా బాలీవుడ్‌ సినిమాను అంగీకరించింది. ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై అగ్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ ఓ భారీ యాక్షన్‌ సినిమాను తెరకెక్కించబోతున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో దిశాపటాని, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. [...]
  • in

    romantic beauty ketika sharma waiting for offers!

    కేతిక శర్మ..‘రొమాంటిక్’ అనే సినిమాలో అందాలన్నీ ఆరబోసింది. అదే ఆమెకి మొదటి సినిమా. పూరి జగన్నాధ్ కథ, కథనాలతో రూపొందిన ఈ సినిమా ఈ నెలలోనే విడుదల అయింది. ఆమె సోకుల షో ఆ సినిమాకి ప్రధాన ఆకర్షణ. సినిమా చూసిన వారంతా ఈ భామకు అవకాశాలు వెల్లువలా వస్తాయని అన్నారు. అలాగే ఉంది ఆమె అందాల ప్రదర్శన. ఐతే, ‘రొమాంటిక్’ సినిమా పరాజయం పాలు కావడంతో ఆమె వేసుకున్న అంచనాలు తప్పాయి. ఆమె రెండో చిత్రం… [...]
  • in

    Prabhas gifts something so SPECIAL to his diehard fan!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు మ‌న యంగ్ రెబ‌ల్ స్టార్. తాజాగా ఓ అభిమాని బ‌హుబలి ప్రభాస్‌కి షాక్ ఇచ్చే ప‌ద్ద‌తిలో త‌న అభిమానాన్ని చాటుకున్నాడు. అభిమాని త‌న తలపై ప్రభాస్ అని క‌నిపించేలా గుండు కొట్టించుకున్నాడు. అతని అభిమానాన్ని చూసి షాక్‌ అయిన ప్రభాస్‌ సరదాగా అతడితో కాసేపు ముచ్చ‌డించారు. అనంతరం తన వీరాభిమానికి త‌న ఖరీధైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. [...]
  • in

    hero Srikanth following the route of Jagapathi Babu and suman!

    హీరో గా ఆఫర్ లు తగ్గిపోయి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నిలదొక్కుకోలేక ఇండస్ట్రీకి దూరమై పోతున్న సమయంలో "లెజెండ్" సినిమా జగపతి బాబు కి ఒక వరంలా మారింది. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు జగపతిబాబు. ఆ సినిమా తర్వాత మళ్లీ జగపతిబాబుకి వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి ఏర్పడలేదు. వరుస ఆఫర్లతో సెకండ్ ఇన్నింగ్స్ చాలా బాగా మొదలుపెట్టారు జగపతిబాబు. జగపతి బాబు [...]
  • in

    Bhumika shocking Comments On Movie Offers related to private uparties!

    సీనియర్ హీరోయిన్ భూమిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఒకానొక సమయంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ని అందుకున్న భూమిక టాప్ 5 హీరోయిన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా భూమిక కు ఖుషి, ఒక్కడు సినిమాలు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. అయితే ఆ తరువాత భూమిక పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత గ్యాప్ తీసుకున్న భూమిక ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. కాగా సెకండ్ [...]
  • in

    yamudiga adaragottina superstar krishna!

    కృష్ణ గారు తన సుదీర్ఘమయిన సినీ ప్రయాణం లో ఎన్నో విభిన్నమయిన పాత్రలు పోషించారు, కృష్ణ గారు యముడి పాత్ర కూడా పోషించారు మీకు తెలుసా?. నిజ జీవితంలో యెన్.టి.ఆర్. కి వీరాభిమాని అయిన కృష్ణ గారు యెన్ .టి.ఆర్. లాగా విభిన్నమయిన పాత్రలు పోషించాలని ఆసక్తి చూపే వారు. అందుకు తగినట్లుగా తాను నటించే చిత్రాలలో ఎన్నో మారు వేషాలు ధరిస్తుండే వారు, ఆ విధంగా" అసాధ్యుడు" అనే చిత్రంలో అల్లూరి సీతారామరాజు గ కనిపించారు [...]
  • in

    RAMYA KRISHNA TO PLAY CHIRANJEEVI SISTER?

    చిరంజీవి పక్క‌న ఎంతో మంది క‌థానాయిక‌లు హీరోయిన్స్‌గా న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందారు. అందులో ర‌మ్య‌కృష్ణ ఒక‌టి. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘అల్లుడా మజాకా, ముగ్గురు మొనగాళ్లు, ఇద్దరు మిత్రులు’ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆమె, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా అదే హవా చూపిస్తూ స్ట్రాంగ్ పాత్ర‌లు పోషిస్తుంది. తాజాగా ర‌మ్య‌కృష్ణ‌.. చిరంజీవి చెల్లెలుగా న‌టించ‌నుంద‌నే వార్త వైర‌ల్‌గా మారింది. చిరు ప్ర‌స్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ సినిమా [...]
  • in

    kajal aggarwal trying to bring her husband into movies?

    ప్రస్తుతం కాజల్ గర్భవతి. హీరోయిన్ గా సినిమాలు చేయలేని పొజిషన్. కానీ డబ్బు కోసం ఆమె ఎప్పుడైనా సరే పరిధులు దాటడానికి రెడీ అంటుందట పెళ్లి అయ్యాక, సంపాదన కాస్త తగ్గగానే, సంపాదన కోసం సోషల్ మీడియాలో మందు బాటిల్స్ కి కూడా ప్రచారం చేసిందని తెలుస్తుంది..మరి అలాంటి కాజల్ కి ఇప్పుడు కొత్త ఐడియా వచ్చిందట తనకున్న పరిచయాలతో తన భర్త గౌతమ్ కిచ్లూని యాక్టర్ ను చేయాలని ప్లాన్ చేస్తోందని తెలుస్తుంది.తన భర్త గౌతమ్ [...]
  • in

    Actress Catherine Tresa joins Macherla Niyojakavargam!

    ప్రస్తుతం నితిన్.. ఎస్ఆర్ శేఖర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి మాచర్ల నియోజకవర్గం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందులో నితిన్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించనున్నట్లుగా నెట్టింట్లో టాక్ వినిపించింది. తాజాగా ఈ రూమర్స్‏కు చెక్ పెట్టారు మాచర్ల [...]
Load More
Congratulations. You've reached the end of the internet.