LAWYER AVUTANANI MADRAS VACHI PRODUCER AYINA TRIVIKRAMA RAO!
లాయర్ అవుతానని మద్రాస్ లా కాలేజీ లో చేరి నిర్మాతగా మారిన త్రివిక్రమ రావు గారు. విజయ లక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానేర్ మీద పలు విజయవంతమయిన సినిమాలు నిర్మించిన త్రివిక్రమ రావు గారు వైజాగ్ లో సినిమా ఎక్సిబిటర్ గ ఉండే వారు. సినిమా మీద మక్కువ తో సినీ నిర్మాణం చేపట్టాలి అనుకున్న ఆయనకు, కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రావటం తో, అప్పటికే డిగ్రీ పూర్తి చేసిన త్రివిక్రమ రావు లా చదువుతానని [...]











