Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
BBT5 transgender priyanka dreams of becoming a mother!
బిగ్ బాస్ సీజన్ -5 చివరి దశకు చేరుకుంది. దాంతో ఉత్కంఠ మరింత పెరిగింది. టాప్ 5 లో ఎవరు ఉంటారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇక బిగ్ బాస్ హౌజ్ నుండి నిన్న జరిగిన ఎలిమినేషన్ లో యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు. దాంతో అంతా షాక్ అయ్యారు. ముందు నుండి సేవ్ అవుతున్న రవి ఇలా ఎలిమినేట్ అవ్వడం ఏంటని కంగు తిన్నారు. సన్నీ దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ ను ఉపయోగించి కాజల్ [...] -
after nagarjuna ramya krishna helps kamal haasan!
గత ఏడాది 'వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం లద్దాక్ వెళ్లాల్సి రావడంతో నాగ్ షోను విడిచిపెట్టక తప్పలేదు. ఆ టైంలో సీనియర్ నటి రమ్యకృష్ణ షోను హోస్ట్ చేసింది. ఏమో అనుకున్నారు కానీ…రమ్యకృష్ణ తనదైన శైలిలో షోను నడిపించి ప్రశంసలు అందుకుంది. కొందరైతే ఆమెను ఫుల్ టైం హోస్ట్ను చేయాలని కూడా అభిప్రాయపడ్డారు. అప్పుడు నాగ్ గైర్హాజరీలో తెలుగు ‘బిగ్ బాస్’కు తోడ్పాటు అందించిన రమ్య.. ఇప్సుడు తమిళంలోనూ ఈ షోను కొన్ని రోజుల పాటు [...] -
-
okka raathrilone cinema script poorthy chesina gollapudi!
1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి.. విద్యార్ధిగా ఉన్నప్పుడే రచనా వ్యాసంగం మొదలుపెట్టారు. తొలి దశలో కథలు రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత కలాన్ని నమ్ముకునే జీవించాలనుకున్నారు. ఆంధ్రప్రభలో చేరారు. అట్నుంచి రేడియోకి విస్తరించారు. అలా పాఠకులనూ, శ్రోతలనూ ఏకకాలంలో ఆకట్టుకున్నారు. నాటక రచయితగానూ కళ్లు లాంటి ప్రయోగాత్మక రచనతో అవార్టులతో పాటు ప్రేక్షక హృదయాలనూ గెల్చుకున్నారు. రచనా రంగంలో విజయపతాకం ఎగరేసిన గొల్లపూడి మారుతీరావు సహజంగానే దుక్కిపాటి మధుసూదనరావు దృష్టిని ఆకర్షించారు. ఆరెకపూడి కౌసల్యాదేవి [...] -
High interest hope, tollywood Stars in Lady producer’s Trap!
అధిక వడ్డి ఇప్పిస్తానంటూ వందల కోట్ల రూపాయలు మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి వ్యవహరం బట్టబయలైంది. సినీ సెలబెట్రీలతో పాటు నగరానికి చెందిన ప్రముఖులను శిల్పా రూ. 100 నుంచి రూ. 200 కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన నార్సింగ్ పోలీసులు శిల్ప, ఆమె భర్తను శనివారం ఉదయం అరెస్టు చేశారు. శిల్ప బాధితుల్లో టాలీవుడ్కు చెందిన ముగ్గురు హీరోలు ఉండటం గమనార్హం. పేజ్ 3 పార్టీలతో సెలబ్రెటీలను ఆకర్షిస్తూ శిల్పా [...] -
bandla ganesh adopted a nepali girl child!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పెద్ద మనసు చాటుకున్నాడు. ఓ పేద కుటుంబానికి చెందిన నేపాలీ బాలికను దత్తత తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ స్వయంగా వెల్లడించాడు. కనీసం పాపకు సరైన పోషకాహారం కూడా ఇవ్వలేని స్థితిలో ఓ కుటుంబం ఉందన్న విషయం తెలుసుకుని… ఆ పాపను తాను దత్తత తీసుకున్నానని బండ్ల గణేష్ ప్రకటించాడు. సదరు పాప ఏడుస్తుంటే ఎవరూ పట్టించుకోకపోవడాన్ని తన భార్య చూసిందని..తన భార్య సూచన [...] -
-
Disha Patani Gets Trolled For her failed nose surgery?
ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు సర్జరీలు చేయించుకుని ముఖాన్ని పాడుచేసుకున్నారు. ఇప్పుడు అదే జాబితాలో దిశా పటానీ కూడా చేరిందని విమర్శలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ 'యాంటిమ్' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఫొటోస్ కి ఫోజులు ఇచ్చింది అమ్మడు.. ఇపుడు ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి ఈ అమ్మడి పై ట్రోల్స్ కి కారణం అయ్యాయి. పసుపు రంగు క్రాప్ టాప్, డెనిమ్స్ ధరించి ఆమె ఈవెంట్కు వచ్చింది. ఫొటోలకు పోజులు [...] -
in Top 10
top 10 Tollywood star heroes whose Title got changed!
10. NARESH తన కెరీర్ మొదటి నుంచి హీరో నరేష్ ను ఇప్పటి వరకు అందరు అల్లరి నరేష్ అనే పిలుస్తూ వచ్చారు. కానీ రీసెంట్ గా “నాంది” సినిమా తో ఆయన కొత్త గా కనిపించి “నాంది” నరేష్ అని పిలిపించుకుంటున్నారు. నాంది సినిమా నరేష్ గారి సినీ జీవితం సెకండ్ ఇన్నింగ్స్ కు నాంది పలికిందని చెప్పాలి. 09. RAVI TEJA మాస్ సినిమాలకు పెట్టింది పేరైన రవితేజ ను మొదట్లో అంత 'మాస్ [...] -
Tollywood Actresses showing interest in peppy item numbers!
ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ చేయడానికి ప్రత్యేకంగా తారలు ఉండేవారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు, హీరోయిన్లు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. కెరీర్లో తొలిసారి సమంత ఒక స్పెషల్ సాంగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటివరకూ ఈ బ్యూటీ యాభైకి పైగా సినిమాలు చేశారు. ఫస్ట్ టైమ్ సమంత స్పెషల్ సాంగ్లో కనిపించనుండటం విశేషం. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’లోనే సమంత ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. సేమ్ టు సేమ్ సమంతలానే హీరోయిన్ రెజీనా [...] -
Load More
Congratulations. You've reached the end of the internet.











