More stories

  • in

    Move Over Samantha, Faria Abdullah’s Special song in ‘Bangarraju’!

    హీరోయిన్ తమన్నా కూడా స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే అల్లుడు శీను, కేజీఎఫ్, జై లవకుశ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఐటెం సాంగ్ చేసి మెప్పించింది. హన్సిక ‘బిల్లా’లో, శృతి హాసన్ ‘ఆగడు’లో, అనుష్క ‘స్టాలిన్’లో, ఛార్మి ‘భాయ్’ సినిమాలో ఐటెం సాంగ్స్ తో రెచ్చిపోయారు. ఇక పూజా హెగ్డేకి కూడా మంచి క్రేజ్ ఉన్న‌ప్పుడే ‘రంగస్థలం’ సినిమాలో జిగేలు రాణి ఐటెం [...]
  • in

    anchor ravi files Complain to cybercrime police!

    బిగ్‌బాస్-5 కంటెస్టెంట్, బుల్లితెర ప్రముఖ యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించాడు. తనపై, తన కుటుంబ సభ్యులపై కొందరు అసభ్య కామెంట్లు చేస్తున్నారని ఆరోపిస్తూ యాంకర్ రవి హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో తనపై అనుచిత కామెంట్లు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనపై ఎన్ని కామెంట్లు చేసినా పట్టించుకునేవాడిని కాదని.. కానీ తన కుటుంబసభ్యులపై అసభ్యంగా కామెంట్లు పెడుతున్నారని యాంకర్ రవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాగా స్టార్ మాటీవీలో ప్రస్తుతం [...]
  • in

    Jhanvi Kapoor gets slammed about her hand injury!

    ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఫలితంగా అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. శశాంక్ ఖైతాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించి మెప్పించాడు. గత ఏడాది ‘గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌’ అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది. ఇక, ఇటీవల ‘రూహీ’ అనే సినిమా చేసింది. అయితే, ఇది మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది. సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా కూడా సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంటుంది [...]
  • in

    KRISHNA GARU NO CHEPITHE HERO AYINA VENKATESH!

    చాల మంది నిర్మాతల కొడుకులు హీరోలు అయ్యారు,కొంత మంది సక్సెస్ అయ్యారు కొంత మంది బొక్క బోర్లా పడ్డారు. సక్సెస్ అయిన వారిలో హీరో వెంకటేష్ గారు ఒకరు. కృష్ణ గారు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సినిమా రిజెక్ట్ చేయటం వలన హీరో ఛాన్స్ వచ్చిన వెంకటేష్. కృష్ణ గారి తో రామ నాయుడు గారు ఒక సినిమా ప్లాన్ చేసుకొని సెట్స్ మీదకు వెళ్లే సమయానికి బిజీ షెడ్యూల్ వలన ఆ సినిమా చేయలేనని కబురు [...]
  • in

    regina, nivetha keeps all their hopes on ‘Saakini Daakini’!

    సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ఓ బేబీ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రెండో చిత్రంగా శాకిని డాకిని ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా, నివేదా థామస్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. రీసెంట్ గా రెజీనా పుట్టిన రోజు సందర్బంగా మేకర్లు ఫస్ట్ [...]
  • in

    Rashmika interesting comments about samantha’s item song!

    అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకురానుంది. మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఏర్నేని, రవిశంకర్‌ నిర్మించారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో రష్మిక మందన్న పాత్రికేయులతో సంభాషిస్తూ చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే.. "జీవితాన్ని ఆనందంగా గడపాలనే మనస్తత్వమున్న అమ్మాయిగా ఈ సినిమాలో నేను కనిపిస్తా. అంతర్లీనంగా ఓ తుంటరితనం ఉంటుంది. పుష్పరాజ్‌ జీవితానికి దృశ్యరూపంగా సినిమా ఉంటుంది...అతడి కుటుంబం, పోరాటం చుట్టూ ఈ కథ [...]
  • in

    Kriti reveals about difficulties to obey her parents entering films!

    1నేనొక్కడినే ” తెలుగు మూవీ తో కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ బ్లాక్ బస్టర్ “హీరోపంతి ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “దిల్ వాలే “మూవీ ఘనవిజయం సాధించడంతో కృతి సనన్ బాలీవుడ్ లో బిజీగా మారారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కృతి ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం [...]
  • in

    Rajamouli Gives Wake-up Call to icon star Allu Arjun!

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా "ఆర్ఆర్ఆర్". భారీ అంచనాల మధ్య ఈ సినిమా జనవరి 7న విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న రాజమౌళి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్ర ఈవెంట్ లో మాట్లాడుతూ "ఆర్ ఆర్ ఆర్" సినిమా గురించి పక్కనపెడితే బాలీవుడ్లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న [...]
Load More
Congratulations. You've reached the end of the internet.