More stories

  • in

    top 10 Upcoming Multi-starrer movies in Tollywood!

    10. RAJSHEKAR, GOPICHAND'S ACTION DRAMA!   టాలీవుడ్లోని ఒక ప్రముఖ దర్శకుడు ప్రధాన పాత్రలలో రాజశేఖర్ మరియు గోపిచంద్ లతో కలిసి మల్టీ స్టారర్ సినిమాను తీసుకురావాలని యోచిస్తున్నాడు. ఈ ఇద్దరు యాక్షన్ హీరోలకు విందు చేస్తూ, ఈ చిత్రం యాక్షన్ ప్యాక్డ్ డ్రామా కానుందని సమాచారం. గతంలో 'పాండవులు పాండవులు తుమ్మెద, డిక్టేటర్, 'సాక్ష్యం' వంటి సినిమాలకు సహాయం చేసిన దర్శకుడు ఈ ప్రాజెక్ట్ కోసం మెగాఫోన్ ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాడు. 09. LAL [...]
  • in

    This is the story behind the ‘Icon Star’ tag!

    మొన్న‌టి వ‌ర‌కు స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా మారారు. పుష్ప సినిమా నుండి అంద‌రు ఐకాన్ స్టార్ అని పిల‌వ‌డం మొద‌లు పెట్టారు. తనను సుకుమార్ ఐకాన్ స్టార్ అని అన్నాడంటూ ఓ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. అయితే కొందరు మాత్రం అల్లు అర్జున్ అని మాత్రమే సంబోధిస్తుంటే.. ఇంకొందరు మాత్రం ఐకాన్ స్టార్ అని పిలిచేస్తున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన పుష్ప ప్రెస్ మీట్‌లో [...]
  • in

    Prabhas Gifts Expensive Watches To adhipurush team!

    మ‌న హీరోలు ఈమ‌ధ్య ఓ మంచి సంప్ర‌దాయాన్ని ఫాలో అవుతున్నారు. సినిమా షూటింగ్ అవ్వ‌గానే... చిత్ర‌బృందానికీ, సాంకేతిక నిపుణుల‌కూ.. భారీ బ‌హుమానాలు ఇచ్చి వాళ్ల‌ని ఖుషీ చేస్తున్నారు. ఎందుకంటే తెర‌పై క‌నిపించేది హీరో, హీరోయిన్లే. కానీ ఆ సినిమా బాగా రావ‌డానికి అహ‌ర్నిశ‌లూ క‌ష్ట‌ప‌డే టీమ్... తెర వెనుకే ఉండిపోతారు. వాళ్ల‌ని గుర్తించ‌డం క‌నీస ధ‌ర్మం. అందుకే అల్లు అర్జున్ `పుష్ప‌` టీమ్ కి.. బంగారు బిస్కెట్ల‌ని బ‌హుమానంగా ఇచ్చాడు. ఇప్పుడు ప్ర‌భాస్ కూడా అదే ఫాలో [...]
  • in

    jagan sarkar gives bumper offer to sankranti movies!

    టాలీవుడ్ కి అడ్డుక‌ట్ట తెగిపోయింది. ఏపీలో టికెట్ రేట్లు స‌వ‌రిస్తూ జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని హైకోర్టు కొట్టి వేసింది. టికెట్ రేట్లు పెంచుకునే హ‌క్కు థియేట‌ర్ యాజ‌మాన్యానికి ఉందంటూ తీర్పు ఇచ్చింది. దాంతో టాలీవుడ్ కి కొత్త ఉత్సాహం వ‌చ్చిన‌ట్టైంది. ఈనెల 17న పుష్ప విడుద‌ల అవుతోంది. ఆ సినిమాకి ఇది క‌చ్చితంగా ప్ల‌స్ పాయింట్ అనుకోవ‌చ్చు. అంతేకాదు.. ఈ సంక్రాంతికి విడుద‌ల అవుతున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌, భీమ్లా నాయ‌క్‌, రాధే శ్యామ్ సినిమాల‌కు ఇది బంప‌ర్ [...]
  • in

    chiranjeevi ki atthaga natinchadaniki no cheppina vanisri!

    1995 లో అల్లుడా మజాకా, చిరంజీవి, ఈ,వి,వి, సత్యనారాయణ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా. చిత్ర కధాంశం మొత్తం అత్త,అల్లుడు మధ్య సాగుతుంది, ఈ సినిమా లో అత్త క్యారెక్టర్ కి వాణిశ్రీ గారిని అనుకున్నారు, ఇంతకుముందు 1988 లో " అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రం లో చిరంజీవి, వాణిశ్రీ అత్త అల్లుడుగా నటించి ప్రేక్షకులను అలరించారు. అదే కోవలో ఈ చిత్రం ఇద్దరి కాంబినేషన్ లో సూపర్ హిట్ అవుతుంది [...]
  • in

    Narrow escape for MLA Roja from flight accident!

    నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోజా ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కానీ పైలెట్ తిరుపతిలో దిగాల్సిన విమానాన్ని బెంగుళూరులో సురక్షితంగా దించాడు. అయితే రాజమండ్రిలో ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కిన రోజా తిరుపతిలో ల్యాండ్ అవ్వాల్సి ఉండగా. అనుకోకుండా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఉదయం10:55 గంటలకు తిరుపతికి చేరుకోవాల్సి ఉన్న ఈ విమానంలో టెక్నీకల్ ప్రాబ్లమ్స్ రావటం.. ల్యాండ్ అవ్వకుండా [...]
  • in

    nani reveals about anchor suma’s craze for movie events!

    శ్యామ్ సింగ రాయ్’ రాయల్ ఈవెంట్ లో సుమపై హీరో నాని వేసిన పంచులు పేలాయి. నాని మాట్లాడుతూ “మామూలుగా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హీరోల డేట్స్ కోసం వెయిట్ చేస్తారు. కానీ హీరోలంతా సుమ డేట్ల కోసం వెయిట్ చేస్తారు. మేము ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు లేదా ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకోవచ్చు… ఏం చేయాలన్నా సరే సుమగారి డేట్ ఉందా ? అని ఆలోచిస్తాము. సుమ డేట్స్ ఉంటేనే ఈవెంట్ ప్లాన్ చేస్తాము. [...]
  • in

    Mahesh Babu to undergo knee surgery in Spain?

    ఆటగాళ్లకు, సినీ నటులకి సర్జరీలు కామన్. క్రీడాకారులు ఎక్కువగా గాయాల భారిన పడుతూ.. శస్త్ర చికిత్సలతో సహజీవనం చేస్తుంటారు. ఇక నటీనటులు ఏమో చాలావరకు గ్లామర్ కోసం సర్జరీలకు ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఇప్పుడున్న మన యువ స్టార్ హీరోలంతా తమ మొహాలకి ఏదొక చోట సర్జరీ చేస్కున్నవారే. అయితే ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన మోకాలికి సర్జరీ చేసుకున్నాడు. కొన్నాళ్లుగా మహేష్ మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతున్నారని, పరిష్కారంగా సర్జరీ చేయాలని [...]
Load More
Congratulations. You've reached the end of the internet.