jr ntr as kabaddi coach, interesting title locked for buchi babu’s film?
ఉప్పెనతో అదరగొట్టిన దర్శకుడు బుచ్చిబాబు. ఆ తరవాత బుచ్చికి ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ... ముందే మైత్రీ మూవీస్ బుచ్చిని లాక్ చేసేసింది. దానికి తోడు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో సినిమా కమిట్ చేయించింది.ఎన్టీఆర్‌కి బుచ్చి ఓ కథ చెప్పడం, అది ఎన్టీఆర్‌కి నచ్చడం జరిగిపోయాయి. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. అది పూర్తయ్యాక.... బుచ్చిబాబు సినిమా మొదలవుతుంది.ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో సాగుతుందని [...]











