in

viral : ashu Reddy gives A Kiss On Ariyana’s Waist!

ష్షు ఏం చేసినా క్రేజీ గా ఉంటుంద‌ని అంటూ ఉంటారు. అప్ప‌ట్లో ఆర్జీవితో ఇంట‌ర్వ్యూ ద్వారా కూడా అష్షు పై అలాంటి కామెంట్స్ వ‌చ్చాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ద్వారానే గుర్తింపు తెచ్చుకున్న మ‌రో బ్యూటీ అరియానా గ్లోరీ….బిగ్ బాస్ సీజ‌న్ 4 కు ముందు అరియానా అంటే ఎవ‌రికి తెలియదు గానీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత లేడీ ప‌వ‌ర్ అంటూ బోల్డ్ బ్యూటీగా అరియానా గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ కు ముందే అరియానా ఆర్జీవితో ఓ ఇంట‌ర్వ్యూ చేసింది. ఈ ఇంట‌ర్వ్యూలో ఆర్జీవి అరియానా ర‌చ్చ రచ్చ చేశారు. ఇక బిగ్ బాస్ నుండి వ‌చ్చిన త‌ర‌వాత అరియానా కూడా బిజీగా మారిపోయింది…

ఓ వైపు బుల్లి తెర మ‌రోవైపు వెండి తెర ఇలా వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంటోంది. ముఖ్యంగా టీవీలో అయితే చాలా ఫ్రోగ్రాంలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచుతోంది. ఇదిలా ఉండ‌గా ఇప్పుడు ఈ ఇద్ద‌రు క్రేజీ బ్యూటీలు ఒకే చోట క‌లిసారు. తాజాగా ఇద్ద‌రూ ఓ షోలో సంద‌డి చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ సంధ‌ర్బంగా అరియానా న‌డుం పై అష్షు ముద్దు పెడుతోంది. ఆ ముద్దుకు అరియానా దారుణ‌మైన ఎక్స్పెష‌న్స్ ఇస్తోంది. ఈ ఫోటోకు అష్షు…ఆ ఎక్స్ ప్రెష‌న్స్ ను వ‌ర్ణించ‌లేం అంటూ టాగ్ లైన్ జోడించింది. ఈ ఫోటో చూసిన నెటిజ‌న్లు ఏదో తేడాగా ఉందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

suresh babu Wants ‘Bro-Daddy’ With Venky-Rana?

Samantha Launches Healthy Way Restaurant in Hyderabad!