surprise, Nani blocks 7 release dates for ‘Ante Sundaraniki’!
కరోనా కారణంగా చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నాయి. పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు అనుకున్న రిలీజ్ డేట్ కు ఏవీ కూడా రిలీజ్ కావట్లేదు. అయితే ఇటీవల శ్యామ్ సింగ రాయ్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం అంటే సుందరానికి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా [...]











