Introducing Sreeleela In Ravi Teja’s ‘Dhamaka’!
మాస్ మహారాజా రవితేజ చేతిలో ఇప్పుడు అరడజనుకు పైగా సినిమాలు వున్నాయి. ఇప్పటికే ‘‘ఖిలాడీ’’ని థియేటర్లలోకి దించిన రవితేజ.. తాజాగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా'. 'డబుల్ ఇంపాక్ట్' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. రవితేజ మార్క్ ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరిలో ఓ కథానాయికగా 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీలీల ఛాన్స్ దక్కించుకున్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని [...]










