More stories

  • in

    Deepika Padukone Was Asked To Get ‘Breast Implants’ At 18!

    బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా కాకముందే మోడలింగ్ చేసిన విషయం తెల్సిందే. 18 ఏళ్ళ వయసులోనే ఆమె మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో ఆమె ఎన్నో అవమానాలను, ఎన్నో ఉచిత సలహాలు ఇచ్చేవారట. ఆ సమయంలో ఒక వ్యక్తి ఇచ్చిన సలహా తనను చాలా బాధ కలిగించిందని చెప్పుకొచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపిక అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ” కెరీర్‌ బిగినింగ్‌ ఉచిత సలహాలు ఇచ్చేవారు చాలామందే ఉంటారు. నాకు [...]
  • in

    young actress Krithi Shetty rejects Balakrishna?

    నందమూరి బాలకృష్ణ ఇటీవల అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు బాలకృష్ణ..ఇదిలా ఉండగా బాలయ్య సినిమా అంటే మొదటి నుంచి కూడా హీరోయిన్ల సమస్య తలెత్తుతూ వస్తోంది. 107 సినిమాకి కూడా హీరోయిన్ సమస్య మొదట వచ్చింది. అయితే ఆ [...]
  • in

    poonam Kaur’s tweet on kodali nani becomes a hot topic now!

    టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. చూడ్డానికి ముద్దుగుమ్మ లా ఉండే ఈ బ్యూటీ కి అవకాశాలు మాత్రం అనుకున్నట్టు రాలేదు. అంతే కాకుండా ఇతర వివాదాలు కూడా పూనమ్ కెరీర్ ను దెబ్బ తీసాయని ఇండస్ట్రీలో టాక్. ఇదిలా ఉంటే పూనమ్ సోషల్ మీడియా లో ఆసక్తికర ట్వీట్ లు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది..ఈ నేపథ్యంలో లోనే తాజాగా భీమ్లా [...]
  • in

    shocking : Robbery in Vishnu Manchu’s office

    మంచు విష్ణు వార్తల్లోకి వచ్చారు. అదేం కొత్త విషయం కాదు కదా? అనొచ్చు. కానీ.. ఆయన ఈసారి వార్తల్లోకి వచ్చింది రోటీన్ కు భిన్నమైన అంశంలో. ఆయన హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీను అనే వ్యక్తి తన ఆఫీసులో చోరీ చేసినట్లుగా పేర్కొంటూ కంప్లైంట్ ఇచ్చారు. కాస్త ఆలస్యంగా బయటకువచ్చిన ఈ ఉదంతంలోకి వెళితే..బోరబండకు చెందిన నాగశ్రీను అనే హెయిర్ స్టైలిస్ట్ మంచు విష్ణు దగ్గర పని చేస్తున్నారు. ఫిబ్రవరి 17న జూబ్లీహిల్స్ లోని సీబీఐ కాలనీలో మంచు [...]
  • in

    director Sukumar says Sai Pallavi ‘the Lady Pawan Kalyan’!

    ఫిబ్రవరి 27న హైదరాబాద్ శిల్పాకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు స్టార్ హీరోయిన్స్ సాయి పల్లవి, కీర్తి సురేష్.. డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ క్రమంలో సాయి పల్లవిని పొగడ్తలతో ముంచేశారు డైరెక్టర్ సుకుమార్..ఈ సందర్భంగా సుకుమార్.. మాహానటి కీర్తి సురేష్ గురించి మాట్లాడిన తర్వాత సాయి పల్లవి గురించి మాట్లాడారు. డైరెక్టర్ సుకుమార్.. సాయి పల్లవి పేరు ఎత్తగానే శిల్పకళావేదిక ఆడిటోరియం మొత్తం అరుపులతో దద్దరిలిపోయింది. వెంటనే [...]
  • in

    KRISHNA, JAYA PRADA PAIRED IN 43 MOVIES!

    తెలుగు చిత్ర సీమలో హిట్ పెయిర్ గ నిలిచిన సినీ జంటలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు అక్కినేని, సావిత్రి, ఎన్టీఆర్,కృష్ణ కుమారి మరియు శోభన్ బాబు, వాణిశ్రీ, ఈ కోవలోనే కృష్ణ, జయప్రద పెయిర్ కూడా హిట్ పెయిర్ గ చెప్పుకోవచ్చు. ఇప్పటి నవతరం హీరోలు ఒకే హీరోయిన్ తో వరుసగా జత కట్టేందుకు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. మలయాళ చిత్ర సీమలో మొదటి తరం హీరో అయిన ప్రేమ్ నజీర్, షీలా అనే హీరోయిన్ [...]
  • in

    ‘Bigg Boss is a ‘Boothu show,’ says communist Leader!

    పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్' కొత్త సీజన్ ఇప్పుడు ఓటీటీలో ప్రసారం అవుతోంది. అయితే ఎప్పటిలాగే ఈ షోపై పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీపీఐ నారాయణ ఈ రియాలిటీ షోను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఇది బిగ్ బాస్ హౌస్ అని పిలిచే వ్యభిచార గృహమని అన్నారు. అసభ్యకరమైన విషయాలను ప్రోత్సహిస్తూ ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని, షో అనుమతిని రద్దు చేయాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. తాజాగా సీపీఐ నారాయణ వ్యాఖ్యలపై బిగ్ బాస్ [...]
  • in

    Salman Khan praises Pooja Hegde about her talent!

    తెలుగు, త‌మిళ‌, హిందీ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది పూజాహెగ్డే. భాష ఏదైనా స‌రే ఈ భామ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందంటే మినిమ‌మ్ హిట్టు గ్యారంటీ. హీరోల పాలిట గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది. కెరీర్‌లో స‌రైనా హిట్టు లేక బాధ‌ప‌డుతున్న అఖిల్‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాతో మంచి బ్రేక్ ఇచ్చింది పూజాహెగ్డే. ఈ భామ‌తో న‌టించాల‌ని చాలా మంది స్టార్ హీరోలు వెయిట్ చేస్తున్నారు. అందుకు బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ [...]
  • in

    YouTube star Mounika Reddy opens up on ‘Bheemla Nayak’!

    మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా, సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ మధ్యనే ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన "భీమ్లా నాయక్". విడుదలైన మొదటి రోజు నుంచే ఈ సినిమా బ్లాక్బస్టర్ టాక్ ని అందుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే స్టార్ కాస్ట్ తర్వాత ఈ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించిన నటి మౌనిక రెడ్డి. [...]
  • in

    jabardasth lady ANASUYA TO DO BOLLYWOOD FILM?

    ఒక కామెడీ షో అనేది ఎంతోమంది కమెడియన్స్‌కు, యాంకర్‌కు క్రేజ్ తెచ్చిపెట్టగలదని జబర్దస్త్ ప్రూవ్ చేసింది. దీంతోనే అనసూయ భరద్వాజ్ కూడా స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. తననూ విమర్శించే వారితో పాటు ఇష్టపడే వారు కూడా ఎక్కువే. ఓ వైపు యాంకర్‌గా రాణిస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిగా దూసుకుపోతోంది. ఒక త్వరలోనే నార్త్‌లో కూడా అనసూయ అడుగుపెట్టనుందని టాక్ వినిపిస్తోంది. అనసూయ భరద్వాజ్.. ముందుగా అడవి శేష్ హీరోగా వచ్చిన 'క్షణం' అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది. మొదటి [...]
Load More
Congratulations. You've reached the end of the internet.