Vijay Kalyan
Vijay Kalyan writes Telugu cinema news, movie reviews, Top 10 lists and features for Telugu Swag, covering Tollywood releases, box office updates and the stars behind them.
More stories
-
-
Malavika Mohan hints about getting on board for Prabhas’s next!
ప్రభాస్ హీరోగా నటించిన "రాధేశ్యామ్" సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక ఒకవైపు ప్రభాస్ చేతిలో ఆది పురష్, స్పిరిట్, సలార్ వంటి బోలెడు బడా ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే కానీ మరోవైపు చిన్న సినిమాల డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు ప్రభాస్. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి "రాజా డీలక్స్" టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. [...] -
Vidya Balan On Being Rejected From 13 Films and Getting Replaced!
డర్టీ పిక్చర్.. కహానీ వంటి సినిమాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది విద్యాబాలన్. నటన పరంగా సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుంత బాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్రకథానాయికలలో ఒకరిగా విద్యాబాలన్.. తన కెరీర్ అరంభంలో మాత్రం చాలా కష్టాలు పడిందట.. ఇండస్ట్రీలో కొందరు తనపట్ల దారుణంగా ప్రవర్తించారని.. దాంతో తనకు ఇండస్ట్రీ అంటేనే అసహ్యం వచ్చేలా చేశారంటూ చెప్పుకొచ్చింది విద్యాబాలన్. ఆమె నటించిన లేటేస్ట్ చిత్రం జల్సా. అమెజాన్ ప్రైమ్లో కానుంది. ఆ [...] -
young director sudheer varma gets a mega combination chance!
వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అంటూ వరుస సూపర్ హిట్ సినిమాలతో కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే "ఉప్పెన" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ రెండో సినిమా "కొండపొలం" తో పర్వాలేదనిపించాడు. తాజాగా ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ తో నే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు [...] -
Samantha temporarily moves out of her house for ‘Yashoda’!
ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో చాలా బిజీగా గడిపేస్తోంది. ఒకటి తర్వాత మరొకటి పాన్ ఇండియా సినిమాల్లో సైన్ చేస్తూ.. టాప్ హీరోయిన్గా మారిపోయింది. అందుకే సమంతకు ఇంతకు ముందుకంటే ఇప్పుడు ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అయితే తాజాగా సమంతకు తన ఇంట్లో ఉండడం కంటే మరో చోట ఉండడమే నచ్చుతుందని సమాచారం. ఇటీవల సమంత తన అప్కమింగ్ సినిమా 'శాకుంతలం' షూటింగ్ను పూర్తిచేసుకుంది. షూటింగ్ పూర్తవ్వడంతో శాకుంతలం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి అడుగుపెట్టింది. దీంతో [...] -
-
devarakonda’s heroine ananya pandey in love with Ishaan Khatter?
వరుస సినిమాలతో బిజీగా మారిన బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే.. లైగర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది. అయితే.. ఈ అందాల బామ సినిమాలతో పాటు ప్రేమలో కూడా బీజీగా ఉందనేది బాలీవుడ్ అంతా హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ తో అనన్య కొన్నేళ్లుగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోందని చర్చ నడుస్తోంది. అనన్య పాండే- ఇషాన్ ఖట్టర్ ఖలీపిలీలో కలిసి నటించినప్పటి నుంచి ఈ లవ్ [...] -
Surprise Pick by sukumar for Pushpa – The Rule!
పాన్ ఇండియా మూవీ పుష్ప మేనియా అంతా ఇంతా కాదు. అటు కలెక్షన్లు..ఇటు ప్రపంచవ్యాప్తంగా మేనియాతో దుమ్ము రేపుతోంది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2లో ఓ సీనియర్ నటి విశ్వరూపం కన్పించనుందని తెలుస్తోంది. లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఓ సంచలనంగా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నాలతో విడుదలైన పుష్ప దేశవ్యాప్తంగా దుమ్ము రేపుతోంది. ముఖ్యంగా ఉత్తరాదిన ఈ సినిమా భారీ కలెక్షన్లు చేస్తోంది. అటు పుష్ప పాటలకు స్టెప్పులతో [...] -
-
-
kannada star duniya vijay as Musali Madugu Pratap Reddy in #NBK107
నటసింహ నందమూరి బాలకృష్ణ సక్సెస్ ఫుల్ దర్శకుడు గోపీచంద్ మలినేనిల హై ఇంటెన్స్ మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ప్రధాన తారాగణం పాల్గొంటుంది. ఈ సినిమా దునియా విజయ్ కీలకపాత్రలో నటించనున్నారని గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి తాత్కాలికంగా పెట్టిన #NBK107 టైటిల్ వున్న ఈ సినిమాతో కన్నడ స్టార్ దునియా విజయ్ టాలీవుడ్లోకి ప్రవేశించారు. [...] -
Nivetha Pethuraj to star in Mega 154 opposite ravi teja!
మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా షూటింగ్ కోసం అంతా సిద్ధం అవుతుంది. ఈ సినిమా డైరెక్టర్ బాబీ సినిమా కావాల్సిన పాత్రలను ఎంచుకునే పనిల బిజీ గా ఉన్నాడు. కాగ ఈ సినిమా లో చిరంజీవి తమ్ముడి పాత్ర కోసం మాస్ మహారాజా రవితేజను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగ ఈ సినిమా లో రవితేజకు జోడీగా నివేదా పేతురాజ్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ విషయాని మైత్రీ మూవీ మేకర్స్ త్వరలోనే ప్రకటించే [...]
Load More
Congratulations. You've reached the end of the internet.











