More stories

  • in

    Raveena Tandon, nora fatehi special roles in Pawan Kalyan’s next?

    హరీశ్​ శంకర్​ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్​కల్యాణ్​ నటిస్తున్న సినిమా 'భవదీయుడు భగత్​ సింగ్'. తాజాగా ఈ చిత్రంలో బాలీవుడ్ భామ నటించనున్నట్లు నెట్టింట వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఇటీవల 'కేజీఎఫ్​ 2' సినిమాతో మంచి గుర్తింపు  తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్​ ను పవన్ సినిమాలో ఓ కీలకపాత్ర అడిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మూవీ చేయడానికి ఆమె పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ కు జోడీగా [...]
  • in

    Hindi is no more a national language: Kiccha Sudeep

    ఉత్త‌రాది రాజ‌కీయ నేత‌ల హిందీ ప్రేమ‌ను ద‌క్షిణాది వారిపై రుద్ద‌డానికి ప్ర‌య‌త్నించ‌డంపై ద‌శాబ్దాల నుంచి వివాదం ఉంది. త‌మిళ‌నాడు లాంటి రాష్ట్రాలు హిందీ ఇంపోజిష‌న్‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంటాయి. అయినా కేంద్రంలో అధికారంలో ఉండేది ఎక్కువ‌గా ఉత్త‌రాది నేత‌లే కావ‌డంతో హిందీని సౌత్ మీద రుద్దే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుంటాయి. తాజాగా హోం మంత్రి అమిత్ షా.. భిన్న రాష్ట్రాల ప్ర‌జ‌లు హిందీలో మాట్లాడాల‌ని, ఇంగ్లిష్‌ను ప‌క్క‌న పెట్టాల‌ని వ్యాఖ్యానించ‌డం ఎంత పెద్ద దుమారం రేపిందో తెలిసిందే. దీనిపై సౌత్ [...]
  • in

    Kangana recalls suffering the trauma of childhood molestation!

    హీరోయిన్ కంగనా రనౌత్ ‘లాకప్’ అనే షోకి హోస్ట్ చేస్తోన్న‌ విషయం విదిత‌మే. అందులో కంటెస్టెంట్ మునవర్ ఫారూఖీ తాను 6 ఏళ్ల వయస్సులో లైంగిక వేధింపులకు గుర‌య్యాన‌ని చెప్పాడు. త‌మ‌ దగ్గరి బంధువులు ఇద్దరు అప్ప‌ట్లో త‌న‌ను లైంగికంగా వేధించారని, దాదాపు ఐదేళ్ల పాటు ఇటువంటి వేధింపుల‌ను కొన‌సాగించార‌ని తెలిపాడు. ఈ విషయాన్ని చెప్పినప్ప‌టికీ ఎవ‌రూ అర్థం చేసుకోలేరని భావించి త‌న‌ కుటుంబానికి ఈ విష‌యం గురించి చెప్పలేదని అన్నాడు..అనంత‌రం కంగ‌నా ర‌నౌత్ కూడా చిన్న‌ప్పుడు [...]
  • in

    for the first time ever, no heroine for megastar!

    చిరంజీవి ‘ఆచార్య’ ప్రాజెక్ట్‌ని అనౌన్స్‌ చేసినప్పుడు కాజల్‌ హీరోయిన్. ‘ఆచార్య’ షూట్‌లో కాజల్‌ పాల్గొన్న ఫొటోలు, ‘లాహే లాహే’ సాంగ్‌లో సంగీతతో కలిసి కాజల్‌ డ్యాన్స్‌ చేసిన వీడియోలు బయటకు వచ్చాయి. అయితే సడన్ గా ఈ సినిమా నుంచి కాజల్ మాయమైపోయింది. టీజర్‌, ట్రైలర్‌లలో కాజల్‌ ఎక్కడా కనిపించలేదు. సినిమా ప్రమోషన్స్‌లోనూ ఆమె పేరు వినిపించడం లేదు.. కాజల్ ని తొలగించారా ? ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకున్నారా ? అసలు ఆ [...]
  • in

    Avika Gor to make her Bollywood debut with Vikram Bhatt’s movie!

    అవికా ఘోర్..ఈ పేరు చెప్పగానే చాలామందికి ఈ నటి ఎవరో వెంటనే గుర్తురాకపోవచ్చు. కానీ చిన్నారి పెళ్లికూతురు అనగానే చాలామంది టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే ఆ సీరియల్, సీరియల్‌లో ఆనందిగా అవికా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఈ సీరియల్ వచ్చి ఇప్పటికీ పది సంవత్సరాలు పైనే అవుతోంది. అయితే ఇన్నాళ్లకు హీరోయిన్‌గా అవికాకు బాలీవుడ్‌లో అడుగుపెట్టే అవకాశం దొరికింది. 'బాలికా వధు' పేరుతో అవికా ఘోర్ నటించిన సీరియల్ ముందుగా హిందీలో విడుదలయ్యింది. అక్కడ చాలా [...]
  • in

    Allu Arjun to lock horns with Sunil Shetty in pushpa 2?

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన “పుష్ప: ది రైజ్” సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమా కంటే సినిమాలో స్టార్ హీరో అల్లు అర్జున్ మ్యానరిజమ్, డైలాగ్స్, సామ్ గ్లామర్, రష్మిక అభినయం, దేవిశ్రీ సంగీతం… సినీ ప్రియులను, అభిమానులను, అలాగే సెలెబ్రిటీలను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సీక్వెల్ కు ఇప్పుడు సన్నాహాలు జరుగుతున్నాయి. బన్నీ కెరీర్లోనే ది బెస్ట్ [...]
  • in

    KRISHNA GARI MEEDA KOPAM THO CINEMA REJECT CHESINA N.T.R!

    NTR కృష్ణ కలసి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం " దేవుడు చేసిన మనుషులు", కృష్ణ గారి మీద కోపం తో మొదట ఈ సినిమా లో నటించను అని చెప్పి రిజెక్ట్ చేసారు యెన్.టి.ఆర్. అసలు ఎందుకు నటించను అని చెప్పారు, కృష్ణ గారి మీద కోపం రావటానికి కారణం ఏమిటి? ఆ తరువాత మళ్ళీ యెన్.టి.ఆర్. ఎందుకు ఆ చిత్రం లో నటించారు? పండంటి కాపురం 100 డేస్ ఫంక్షన్ లో స్టేజి మీద కృష్ణ [...]
  • in

    love birds Sidharth Malhotra & Kiara Advani Break Up?

    బాలీవుడ్‌లో మరో బ్యూటీఫుల్‌ కపుల్‌ బ్రేకప్ చెప్పేసుకున్నారట. హీరో సిద్దార్థ్ మల్హ్రోత్రా - కియారా అద్వానీ గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా చక్కెర్లు కొట్టాయి. కానీ సడెన్ గా ఏం జరిగిందో తెలియదు కానీ వీరు తమ రిలేషన్‌కి ఎండ్‌ కార్డ్‌ వేసినట్లు బీటౌన్ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కియార్ బ్రేకప్ వార్తలు నిజమేనంటూ ఆమె సన్నిహితులు క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. వీరిద్ధరి బ్రేకప్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.