hattrick flops for dusky beauty pooja hegde!
ఆచార్య ఫ్లాప్ నుంచి కాజల్ తప్పించుకుంది గానీ, పూజా హెగ్డే దొరికిపోయింది. ఆచార్యలో కాజల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో కాజల్ సీన్లన్నీ లేచిపోయాయి. దాంతో ఈ సినిమాలోని ఏకైక కథానాయిగా పూజా హెగ్డే మిగిలిపోయింది. నిజానికి పూజాని కూడా గెస్ట్ రోల్ కే పిలిచారు. ఎలాగూ హీరోయిన్ లేదు కదా అని ఆ పాత్ర లెంగ్త్ ని కాస్త పెంచారు. దాంతో ఆచార్యలోని ఏకైక హీరోయిన్‌గా పూజా నిలిచి, ఈ ఫ్లాప్ ని [...]










