More stories

  • in

    its official: Disha Patani joins cast of Prabhas ‘project k’

    బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా ఇమేజ్‌ తెచ్చుకున్న ప్రభాస్‌ కు ఈ మధ్య ఏదీ కలిసిరావడం లేదు. బాహుబలి రెండు భాగాల తర్వాత చేసిన సాహో హిందీలో బాగా ఆడినప్పటికీ తెలుగులో మాత్రం అంతంతమాత్రంగానే కలెక్షన్లు వసూలు చేసింది. ఆ తర్వాత భారీ బడ్జెట్‌తో చేసిన రాధేశ్యామ్‌ బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడింది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆశలన్నీ సలార్‌, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ కె మీదనే పెట్టుకున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్‌ కెలో దీపికా పదుకోన్‌ [...]
  • in

    sunil shetty’s daughter Athiya reacts to rumours wedding with KL Rahul!

    బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి కూడా హీరోయిన్‌గా అడుగుపెట్టి చాలాకాలమే అవుతోంది. కానీ తన కెరీర్‌కు బ్రేక్ ఇచ్చే సినిమా ఇప్పటివరకు అతియా శెట్టికి దొరకలేదు. అయితే ఇంతలోనే తాను క్రికెటర్‌ కెఎల్ రాహుల్‌తో ప్రేమలో పడింది అంటూ రూమర్స్ మొదలయ్యాయి. అంతే కాకుండా అతియా శెట్టి తన ఫ్యామిలీ మీటింగ్స్‌కు కూడా రాహుల్ వెళ్లడంతో ఈ రూమర్స్ నిజమే అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఇక తాజాగా కెఎల్ రాహుల్, [...]
  • in

    Big Boss Non-Stop: Ashu Reddy gets eliminated!

    అషూ రెడ్డి టాప్ – 5 లో ఉంటుందని అంచనా వేసుకుంది. ఇది మా అమ్మ కల అంటూ హౌస్ లో మాట్లాడింది కూడా. కానీ, ఇప్పుుడు టాప్ 5లో లేకుండానే వెళ్లిపోయింది. అరియనాని ఫస్ట్ టైమ్ నామినేట్ చేసిన అషూ లాజిక్ లేని పాయింట్స్ మాట్లాడింది. పీచ్ రూమ్ లో అఖిల్ కి దూరంగా ఉంటున్నావని ఎందుకు అన్నావ్ ? మా అమ్మ వచ్చినప్పటి నుంచీ అలా ఉన్నవని నువ్వు ఎందుకు అన్నావ్ అంటూ నిలదీసింది. [...]
  • in

    finally..nayanthara announces her wedding date!

    తమిళనాడులో అభిమానులు ప్రేమగా లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకునే నయనతార పెళ్లి దర్శకుడు విగ్నేష్ శివన్ తో వచ్చే నెల 9న జరగనుంది. ఈ మేరకు తనే స్వయంగా డేట్ ని ప్రకటించడంతో ఇంకెలాంటి అనుమానాలు అక్కర్లేదు. నిజానికి ఈ ఇద్దరు ఏడేళ్ల నుంచి సహజీవనంలో ఉన్నారు. మీడియా పలుమార్లు దీని గురించి ప్రశ్నించినా అవును ప్రేమించుకున్నాం అంటూ దాటవేత సమాధానం ఇస్తూ వచ్చారే తప్ప మూడు ముళ్ల గురించి మాత్రం ఎప్పుడూ సరైన సమాధానం [...]
  • in

    never really had the courage to do it in past : samantha

    తాజాగా ఓ లీడింగ్ మ్యాగజైన్‌ కవర్ ఫొటోలు హాట్ లుక్స్‌తో కనిపించింది ఆశ్చర్యానికి గురి చేసింది సామ్. ఆకర్షణీయమైన సౌందర్యం, కళ్లు తిప్పుకోలేని అందంతో కుర్రకారుకు గిలిగింతలు పెట్టిస్తోందీ ముద్దుగుమ్మ. ఈ విషయంపై సామ్ స్పందించింది. తన యాక్టింగ్ కెరీర్ గురించి చెబుతూ గతంలో తన స్కిన్‌ను చూసి ఎంతో ఇబ్బందికరంగా ఫీలయ్యేదాన్నని స్పష్టం చేసింది. సామ్ తన కవర్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. "ఎన్నో ప్రాజెక్టుల్లో పనిచేసిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇది [...]
  • in

    Will Suma stop anchoring after Jayamma Panchayathi?

    సినిమా హిట్టో, ఫ్లాపో తర్వాత సంగతి కానీ.. సుమ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిందంటే చాలు కావలసినంత ప్రమోషన్ చేసేస్తుంది తన పంచ్ డైలాగులతో.. ఆ ప్రోగ్రామ్ ని రక్తి కట్టిస్తుంది తన సరదా సంగతులతో. ఆమె కోసం డేట్లు అడ్జెస్ట్ చేసుకుని మరీ ప్రీరిలీజ్ ఈవెంట్లు చేసుకునే దర్శక నిర్మాతలున్నారంటే ఆమె రేంజ్ ఏంటో మనకు అర్థమవుతుంది. యాంకరింగ్, టీవీలో ప్రోగ్రాములు, స్టార్స్ తో ఇంటర్వ్యూలు చేస్తూ సినిమాల్లో కూడా నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తోంది.. జయమ్మ [...]
  • in

    Kiara Advani purposefully rejecting remakes!

    హీరో అయినా, హీరోయిన్ అయినా ప్లానింగ్ అనేది చాలా ముఖ్యం. అవకాశాలు వస్తున్నాయని ఎడాపెడా ఒప్పుకున్నా, భారీగా డబ్బు వస్తోందని కాల్షీట్లు ఇచ్చినా మొదటికే మోసం వస్తుంది. కెరీర్ కే దెబ్బ పడుతుంది. ఈ విషయంలో హీరోయిన్ కియరా అద్వానీ చాలా ముందు చూపుతో వ్యవహరిస్తోంది. సినిమాలు తగ్గినా కెరీర్ గ్రాఫ్ ను జాగ్రత్తగా కాపాడాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హిందీ రీమేక్ ప్రాజెక్టులో కియరా అద్వానీ నటించదట. ఆమె తీసుకున్న [...]
  • in

    jathi ratnam beauty to make her kollywood entry!

    జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లో తొలి అడుగు వేసింది ఫ‌రియా అబ్దుల్లా. అందం, అమాయ‌క‌త్వం క‌ల‌గ‌ల‌సిన చిట్టి అనే అమ్మాయిగా సినిమాలో చ‌క్క‌టి న‌ట‌న‌తో మెప్పించింది. మొద‌టి సినిమాతోనే పెద్ద విజ‌యాన్ని అందుకున్న ఆమెకు తెలుగు, త‌మిళ భాష‌ల నుంచి ప‌లు అవ‌కాశాలు వ‌రిస్తున్నాయి. ఈ స‌క్సెస్‌ను నిల‌బెట్టుకునే ప్ర‌య‌త్నంలో ఉన్న ఫరియా అబ్దుల్లా సినిమాల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌గా అడుగులు వేస్తోంది. ఇటీవ‌లే బంగార్రాజు సినిమాలో నాగ‌చైత‌న్య‌తో ప్ర‌త్యేక‌గీతంలో ఆడిపాడింది. తాజాగా ఆమె త‌మిళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. [...]
  • in

    Bhala Thandhanana!

    Synopsis: Bhala Thandanana is an 2022 Indian Telugu-language action-thriller film directed by Baanam fame Chaitanya Dantluri. CAST: Sree Vishnu, Catherine Tressa, Satya, Ramachandra Raju, Posani Krishna Murali,  in lead roles. TELUGU SWAG RATING: Rating: 2.5/5 Top Reviewers: TELUGU 360 (Rating: 2.5/5): Bhala Thandanana has some gripping episodes but the unwanted humor and the love story [...]
Load More
Congratulations. You've reached the end of the internet.