More stories

  • in

    Pooja Hegde reveals lost all her luggage before red carpet debut!

    కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో పాల్గొనాల‌నే త‌న చిర‌కాల క‌ల‌ నెర‌వేరిన ఆనందంలో ఉంది పూజాహెగ్డే. రెడ్ కార్పెట్‌పై అందాల‌తో మెరిసి ఆక‌ట్టుకున్న‌ది.  ఈ వేడుక‌కు భార‌త్ నుంచి హాజ‌రైన క‌థానాయిక‌ల్లో పూజాహెగ్డే స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. అయితే కేన్స్ ప్ర‌యాణం ఊహించ‌ని ట్విస్ట్ లతో సాగింద‌ని చెప్పింది. రెడ్ కార్పెట్ కోసం ప్ర‌త్యేకంగా సిద్ధం చేసుకున్న డ్రెస్‌లు, మేక‌ప్ కిట్‌ల‌కు సంబంధించిన బ్యాగ్ ఫ్లైట్ జర్నీలో పోగొట్టుకోవడంతో చాలా టెన్ష‌న్ ప‌డ్డాన‌ని పూజాహెగ్డే తెలిపింది. ఇండియా [...]
  • in

    Pawan Kalyan, Renu Desai attends son Akira’s high school event!

    పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ విడిపోయిన సంగతి తెలిసిందే. రేణు దేశాయ్ తో విడిపోయిన తర్వాత పవన్ మరో పెళ్లి చేసుకున్నారు. ఆవిడతో పవన్ కు పిల్లలు కూడా ఉన్నారు. మరోవైపు రేణుదేశాయ్ మాత్రం సింగిల్ గానే ఉంటోంది. పవన్-రేణుదేశాయ్ పిల్లలే అకిరా, ఆద్య. వీళ్ల కోసం పవన్-రేణు అప్పుడప్పుడు కలుస్తుంటారు. తాజాగా మరోసారి కలిశారు. ఈసారి మాత్రం ఆ పిక్ వైరల్ అయింది. అకిరా స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే జరిగింది. దీనికి పవన్-రేణు హాజరయ్యారు. [...]
  • in

    ‘Vijay And Samantha Injured In Kashmir’: It’s a Fake

    విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం “ఖుషి”.. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ లో చోటు చేసుకున్న ఘటన తో విజయ్ దేవరకొండ తో పాటు సమంతకు కూడా గాయాలైనట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. కాశ్మీర్ లోని పహాల్గాం ప్రాంతంలో స్టంట్ సెక్వెన్స్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని వచ్చే వార్తలపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఖుషి సినిమా షూటింగ్ లో విజయ్ దేవరకొండ, సమంత కు [...]
  • in

    MAA BALAYYA BANGARAM!

    మాబాలయ్య బంగారం అంటారు సినీ జనం, దానికి ఎన్నో ఉదాహరణలు, ఎందరో సాక్షులు. రెండు సినిమాలు హిట్ అవగానే ఏదో ఆకాశం నుంచి దిగి వచ్చాము అన్నట్లు గ,కారవాన్ లోనే పుట్టాము అన్నట్లు ప్రవర్తిస్తారు కొంత మంది. యెంత ఎదిగిన మనం నిలబడవలసింది భూమి మీదే, తినేది అన్నమే అన్నట్లు, ఎటువంటి భేషజాలకు పోకుండా "డౌన్ టు ఎర్త్" ఉండే బహు కొద్దిమంది హీరోలలో బాలయ్య బాబు మొదటి వరసలో ఉంటారు. అటువంటి ఒక అనుభవం తమ్మారెడ్డి [...]
  • in

    sai pallavi clarifies about not doing item songs!

    మొదటి నుంచి నటిగా తనకంటూ కొన్ని పరిమితులను పెట్టుకున్న సాయి పల్లవి గ్లామర్‌ షో, ఎక్స్‌పోజింగ్‌కు దూరమనే సంగతి తెలిసిందే. అంతేకాదు పాత్ర నచ్చితేనే ఆ మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది. ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వస్తున్న ఆమె ఇటీవల శ్యామ్‌ సింగరాయ్‌ మూవీతో హిట్‌ కొట్టింది. ఇక త్వరలోనే విరాట పర్యం చిత్రంతో ఫ్యాన్స్‌ను పలకరించబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల మీడియాతో ముచ్చటించిన సాయి పల్లవి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఐటెం, స్పెషల్‌ [...]
  • in

    ‘pelli sandhadi’ girl Sree Leela to play Balakrishna’s daughter?

    టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి, నంద‌మూరి బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో ఎన్‌బీకే 108 రాబోతున్న విష‌యం తెలిసిందే. గోపీచంద్ మ‌లినేనితో చేస్తున్న సినిమా పూర్త‌వ‌గానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ సర్కిల్ టాక్‌. కాగా ఎఫ్ 3 సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో బాల‌కృష్ణ‌తో చేయ‌బోయే సినిమా గురించి ఆస‌క్తికర విష‌య‌మొక‌టి రివీల్ చేశాడు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. ఈ చిత్రంలో పెళ్లిసందD ఫేం శ్రీలీల‌ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంద‌ని, [...]
  • in

    Bindu Madhavi Bags Key Role In Anil Ravipudi’s Next!

    బిగ్ బాస్ అనేది ఎంతోమందికి కెరీర్ ఇచ్చింది. పెద్దగా ప్రేక్షకులకు తెలియని వారిని.. వారికి పరిచయం చేసింది. అలా ఇప్పుడు ఎంతోమంది నటీనటులుగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయారు. అదే ఆశతో బిగ్ బాస్ తెలుగు ఓటీటీలోకి అడుగుపెట్టింది బిందు మాధవి. తన కెరీర్ కోసమే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టానని ఓపెన్‌గా చెప్పిన బిందు మాధవి.. ట్రాఫీతో పాటు బాలయ్య సినిమాలో ఛాన్స్ కూడా కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. అఖండ సినిమాతో బాలకృష్ణ మరోసారి తన కెరీర్‌లోనే [...]
  • in

    Payal Rajput lip lock with bf Saurabh Dhingra on stage!

    చ‌న్నా మేరేయా అనే పంజాబీ చిత్రం.. వీరే కి వెడ్డింగ్ వంటి బాలీవుడ్ చిత్రం త‌ర్వాత తెలుగులోకి RX 100 చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. తెలుగులో తొలి సినిమానే అయినా.. బోల్డ్ క్యారెక్ట‌ర్ లో యాక్ట్ చేసి అంద‌రి హృదయాల‌ను కొల్ల‌గొట్టింది. హీరోతో లిప్ లాక్ చేయ‌డం.. గ్లామ‌ర్‌గా క‌నిపించడానికి వెనుకాడ‌క‌పోవ‌టం వంటి కార‌ణాల‌తో అమ్మ‌డుకి యూత్ లో మంచి క్రేజ్ వ‌చ్చింది. దానికి తోడు RX 100 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌టం [...]
  • in

    MAHESH MANASU DOCHINA SAMUDRAKHANI!

    మహేష్ బాబు చాల గొప్ప మనసు గల మనిషి అని అందరు ఒప్పుకుంటారు ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. అటువంటిది ఆయన స్నేహితుల విషయం లో ఎలా ఉంటారు అనేది చెప్పవలసిన పనే లేదు, తన సహా నటుడు ఒకరు, మహేష్ బాబు షూటింగ్ లో ధరించిన కళ్ళ జోడు చూసి మనసు పారేసుకున్నాడట, అది తెలిసిన మహేష్ బాబు ఏం చేసాడో తెలుసా? " సర్కారువారి పాట" చిత్రం షూటింగ్ లో మహేష్ బాబు [...]
  • in

    ananya pandey In Talks With Koratala Siva For NTR 30!

    జనతా గ్యారేజ్‌’ వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుంది. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్‌ జూలైలో స్టార్ట్‌ కానుందని తెలిసింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎవరు? అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు రష్మిక మందన్నాతోపాటు బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు ఆలియా భట్, జాన్వీ కపూర్‌, దిశా పటానీ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా [...]
  • in

    malvika mohanan opens up about her intimate scene!

    ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.యు. మోహనన్‌ కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ మాళవిక మోహనన్‌. తమిళంలో సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ 'పెట్టా', విజయ్‌ హీరోగా నటించిన 'మాస్టర్‌' సినిమాలతో అలరించింది. ఇటీవల ధనుష్‌ కలిసి నటించిన 'మారన్‌' ఓటీటీలో విడుదలైంది. కానీ అంతగా విజయం సాధించలేదు. ఈ మూవీలో పలు ఇంటిమేట్ సీన్లలో యాక్ట్‌ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళవిక ఇటీవల 'క్వశ్చన్ అండ్ ఆన్సర్' సెషన్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.