ANCHOR ANASUYA IN A NEVER-SEEN-BEFORE ROLE!
యాంకర్‌గా అనసూయ ఫుల్ బిజీగా ఉంది. పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. బుల్లితెరపై తీరిక లేకుండా ఉన్నా వెండితెరకు మాత్రం దూరం కావడం లేదు. పుష్ప, రంగస్థలం, ఖిలాడీతో పాటు పలు సినిమాల్లో డిఫరెంట్ రోల్స్‌లో కనిపించి మెప్పించింది అనసూయ. ఆమెను దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు కొత్త తరహా క్యారెక్టర్స్‌ను సిద్ధం చేస్తున్నారు. తాజాగా మరో విభిన్నమైన పాత్రలో అనసూయ కనిపించబోతున్నది. పేపర్‌బాయ్ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు జయశంకర్. తాజాగా ఆయన ఓ అంథాలజీ సినిమాను [...]











