More stories

  • in

    Samantha Ruth Prabhu: No More Glamour Roles

    ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్‌ కథాచిత్రాల్లోనూ నటిస్తున్న సమంత గ్లామర్‌ విషయంలో ముందు నుంచి పాజిటివ్‌ గానే ఉంటూ వస్తున్నారు. వివాదాస్పద పాత్రలో నటించడానికి ఎప్పుడు వెనుకడుగు వేయలేదు. తమిళంలో సూపర్‌ డీలక్స్‌ చిత్రంలో అలాంటి సంచలనాత్మక పాత్రని చేసి వార్తల్లోకెక్కారు. ఆ తర్వాత ఫ్యామిలీ మెన్‌ వెబ్‌ సిరీస్‌లో ఇంకాస్త శృతిమించి నటించారు. తన భర్త నాగచైతన్య నుంచి విడిపోవడానికి ఆ వెబ్‌ సిరీస్‌ ఒక కారణమనేది ప్రచారంలో ఉంది. ఇకపోతే ఆ మధ్య పుష్ప చిత్రంలో [...]
  • in

    Nikhil’s Karthikeya 2 achieves a massive record in usa!

    ఏమాత్రం సందడి లేకుండా విడుదలైన 'కార్తికేయ 2' సినిమా ఘన విజయం సాధించింది. హీరో నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది, కేవలం తెలుగులో మాత్రమే కాకుండా విడుదలైన ఇతర భాషల్లో సైతం ప్రేక్షకుల మెప్పును పొందింది. బాలీవుడ్ లో సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ ను, రూ. [...]
  • in

    ALLUDIKI TAGgINA ATha!

    ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా రాణించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నటీమణులలో నదియాను ప్రముఖంగా చెప్పుకోవచ్చు, ఈ విషయం అందరికి తెలిసిందే. కానీ ఆమె గురించి తెలియని విషయం ఒకటుంది, ఒకప్పుడు ఆమె ప్రేమ కోసం చేసిన గొప్ప త్యాగాన్ని కూడా మనం తెలుసుకోవాలి, నదియా ఇంటర్ చదువుతున్న రోజులలోనే తమ ఇంటి ఎదురుగా ఉండే శిరీష్ అనే అబ్బాయిని ప్రేమించింది , అయితే శిరీష్ అమెరికాలో జాబ్ చేయాలనీ కలలు కనేవాడట, నదియా సినిమా [...]
  • in

    Puri Jagannadh drops out his dream project ‘Jana Gana Mana’?

    డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మరియు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "లైగర్". స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ ను అందుకుని బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా విడుదలకి ముందే విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ "జనగణమన" అనే మరొక [...]
  • in

    YAMA BHAKTHUDU!

    చిరంజీవి గారు శివుడిగా నటించిన మంజునాథ చిత్రం చూసిన ఒక ప్రేక్షకుడు, యమధర్మ రాజు కు భక్తుడిగా మారిపోయాడు. సాధారణంగా యముడి పేరు చెబితే అందరికి వెన్నులో వణుకు మొదలవుతుంది కానీ, మన తెలుగు చిత్రసీమలో యముడు సెంట్రిక్ గ చాల ఫాంటాసి సినిమాలు వచ్చాయి. మంజునాథ సినిమా మాత్రం పౌరాణిక చిత్రం కావటం, అందులో చిరంజీవి గారు శివుడిగా నటించటం విశేషం. ఆ చిత్రం లో పరమ శివభక్తుడి ప్రాణాలు హరించటానికి, ధర్మ సంకటం లో [...]
  • in

    Karan Johar puts Tiger Shroff-Rashmika Mandanna film on hold!

    వరుస సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ లో ముందుకు దూసుకుపోతోంది రష్మిక మందన్న. ఈ మధ్యనే "పుష్ప" సినిమాతో బాలీవుడ్ లో కూడా అందరి దృష్టిని ఆకర్షించిన రష్మిక "సీతారామం" సినిమాతో కూడా మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక మరోవైపు రష్మిక చేతుల్లో ఇప్పుడు కొన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న "మిషన్ మజ్ను" సినిమాతో బాలీవుడ్ లో మొదటిసారిగా అడుగు [...]
  • in

    Amala Paul’s ex-lover Bhavninder Singh on charges of mental harassment!

    అమ‌లాపాల్‌..తెలుగులో కొన్నాళ్లు మెరిసిన కేర‌ళ హీరోయిన్‌. అల్లు అర్జున్‌, రామ్ చ‌ర‌ణ్ సినిమాల్లో న‌టించింది. ఆ త‌ర‌వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. ద‌ర్శ‌కుడు విజ‌య్ ని ప్రేమించి, పెళ్లి చేసుకొని, ఆ త‌ర‌వాత విడిపోయింది. అమ‌లాపాల్ ప్రేమ వ్య‌వ‌హారాల కంటే, ఆమె విజ‌య్‌ని పెళ్లాడి విడాకులు తీసుకోవ‌డం ఎక్కువ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇప్పుడు అమ‌లాపాల్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చింది. త‌న‌ని త‌న మాజీ ప్రియుడు లైంగికంగా వేధిస్తున్నాడ‌ని, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది అమ‌లాపాల్. [...]
  • in

    VIBHINNAMAYINA” MANASUNNA MAARAJU “!

    విబి.రాజేంద్ర ప్రసాద్ , జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత, విజయవంతమయిన నిర్మాత, దర్శకుడు అన్నింటికీ మించి, మంచి మనిషి. నిర్మాతగా ఎన్నో విజయవంతమయిన చిత్రాలు నిర్మించి, అక్కినేని గారి ప్రోద్బలం తో "దసరా బుల్లోడు" చిత్రం తో డైరెక్టర్ గ మారారు.నిర్మాతగా అయన ఎన్నోభారీ చిత్రాలు నిర్మించారు, అలాగే మనిషిగా ఆయన హృదయం చాలా విశాలం, ఎంత విశాలమంటే తన నిర్మాణ సంస్థలో పని చేసే వర్కర్స్ కోసం ఒక సినిమా తీసి ఆ లాభాలను అందరికి [...]
  • in

    WHAT A MATCHING!!

    పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించ బడతాయి" అనేది ఒక ఇంగ్లీష్ నానుడి. అది నిజం చేయడానికి అన్నట్లు రంభ వివాహం ఇంద్రుడి తో జరిగింది. రంభ వివాహం ఇంద్రుడితో జరగడం ఏమిటి ఇదేమన్న ఫాంటసీ చిత్ర కధా? అని మాత్రం అడగకండి. టాలీవుడ్ హీరోయిన్ అయిన ముద్దు, ముద్దు మాటల రంభ, వివాహం ఇంద్రకుమార్ పద్మనాధన్ జరిగింది. సినిమాల విషయం లో ఏమో గాని నిజ జీవితం చాల మంది భార్య, భర్తల పేర్లు అస్సలు మ్యాచ్ కావు, [...]
  • in

    anchor Anasuya To Go Legal Against ‘Aunty’ Trolls!

    తన ఫిర్యాదుపై సైబర్ క్రైమ్ అధికారులు స్పందించి, తనకు మద్దతు ఇచ్చారంటూ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అనసూయ దాని స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. అలాగే, #SayNoToOnlineAbuse #StopAgeShaming అనే హ్యాష్‌ట్యాగ్స్ తగిలించారు. ఇటీవల విడుదలైన ఓ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకున్న వెంటనే అనసూయ ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావడం లేటవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా’ అని ట్వీట్ చేశారు. [...]
  • in

    liger effect, Vijay Deverakonda fans hopes on Samantha!

    ఈమధ్యకాలంలో విజయ్ దేవరకొండ టైం ఏ మాత్రం బాగోటం లేదు. గతంలో "గీతగోవిందం", "అర్జున్ రెడ్డి" వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో కెరియర్ లో ఒక రేంజ్ లో ముందుకు దూసుకుపోయిన యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు. "నోటా", "డియర్ కామ్రేడ్", వంటి సినిమాలతోనే డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ ఈ మధ్యనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు..ఈ సినిమా కచ్చితంగా విజయ్ [...]
  • in

    Annapurna Studios lo AMITABH BACHCHAN KU NO ENTRY!

    అమితాబ్ బచ్చన్, లెజెండరీ యాక్టర్, భారత దేశం లో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లిన పరిచయం అవసరం లేని పర్సనాలిటీ. అటువంటి అమితాబ్ బచ్చన్ ను గేట్ బయట నిలబెట్టాడు ఒక సెక్యూరిటీ గార్డ్, ఏమిటండి మీరు చెప్పేది నమ్మదగిందిగ లేదు అంటారా, నిజమండి బాబు, ఈ సంఘటన మన హైదరాబాద్ లోనే జరిగింది. "హమ్ జహ ఖడే హోతే వాహసే లైన్ షురూ హోజాత" అని ధీమాగా చెప్పిన అమితాబ్ ని గేట్ బయట నిలబెట్టాడు [...]
Load More
Congratulations. You've reached the end of the internet.