‘Urvashi Rautela’, the new item girl in Tollywood!
ఈరోజుల్లో ఐటెమ్ భామలకున్న డిమాండ్ హీరోయిన్లకు సైతం లేదు. అందుకే సమంత లాంటి అగ్ర కథానాయికలు కూడా ఐటెమ్ గాళ్స్ గా మారిపోతున్నారు. ఐటెమ్ భామలకు కొరత లేకపోయినా.. ఎప్పటి కప్పుడు కొత్తందాల్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఐటెమ్స్ గాళ్స్‌ని దిగుమతి చేసేస్తున్నారు. తాజాగా ఊర్వశి రౌతాలా అనే కొత్త ఐటెమ్ భామ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. రామ్ - బోయపాటి సినిమాలో ఊర్వశి ఓ ప్రత్యేక గీతంలో కనువిందు చేస్తోంది. ఇప్పుడు..చిరంజీవి `వాల్తేరు [...]










