uppena director unable to decide between charan and tarak!
ఉప్పెనతో సూపర్ హిట్టు కొట్టాడు బుచ్చిబాబు. అయితే ఆ తరవాత ఏమిటి? అనేదే పెద్ద ప్రశ్న. ఉప్పెన లాంటి హిట్టు ఇచ్చినా.. ఆయన ఇప్పటి వరకూ ఖాళీగానే ఉన్నాడు. మొన్నటి వరకూ ఎన్టీఆర్ తో సినిమా ఫిక్సయ్యిందన్నారు. ఇప్పుడు రామ్ చరణ్ పేరు వినిపిస్తోంది. కొరటాల శివ ప్రాజెక్టుతో ఎన్టీఆర్ బిజీ అయ్యాడు కాబట్టి... బుచ్చిబాబు చరణ్ దగ్గరకు వెళ్లిపోయాడని, బుచ్చి - చరణ్‌ల కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అని టాక్..నిజానికి చరణ్‌కి కూడా బుచ్చిబాబు ఓ [...]











