in

controversial beauty kangana Ranaut in ‘Chandramukhi 2’?

చంద్రముఖి చిత్రాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు.. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి.. తమిళంతో పాటు తెలుగులో ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే.. ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతుంది ఇందులో లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు ఇప్పటికే మైసూర్లో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.. అయితే ఇందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించాను ఉందని తెలుస్తోంది..

హారర్..థ్రిల్లర్ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ మైసూర్ లో పూర్తయ్యాక కొంత భాగం హైదరాబాదులో కూడా జరిగింది..ఇందులో రాధిక మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.. చంద్రముఖిను తెరకెక్కించిన పి వాసునే ఈ సీక్వెల్ ను తెరకేక్కిస్తున్నాడు..అయితే ఇందులో జ్యోతిక నటనను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు అయితే అంతటి స్థాయిలో నటించటానికి ఎందరో హీరోయిన్స్ ను అనుకున్నట్టు సమాచారం ముందుగా ఈ పాత్ర కోసం త్రిషను తీసుకోవాలి అనుకున్నట్టు అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి.. అయితే కంగనాను హీరోయిన్గా తీసుకోవడంతో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది.. అయితే ఇందులో కంగనా ఏ పాత్రను పోషిస్తారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది…!!

‘hit 3’ to have 3 heroes?

CUSTODY Official Trailer, Naga chaitanya, Krithi Shetty!