in

Sequel to Samantha’s Yashoda is on cards?

వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ ‘ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఫిమేల్ సెంట్రిక్ సినిమా రిస్క్ కాదని, మంచి హిట్ అవుతుందని ‘యశోద’ ప్రూవ్ చేసింది. సక్సెస్ మీట్ స్టేజి మీద సమంతను మిస్ అవుతున్నాం’ అన్నారు.  నిర్మాత మాట్లాడుతూ ‘ట్రెమండస్‌‌ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ డే స్లోగా స్టార్ట్ అయిన  సినిమా సాయంత్రానికి మౌత్‌‌టాక్‌‌తో హౌస్‌‌ఫుల్స్ తెచ్చుకుంది. శని, ఆదివారాలు భారీ వసూళ్లు రాబట్టింది. హీరోయిన్‌‌ ఓరియెంటెడ్‌‌ సినిమాకు ఈ రేంజ్‌‌ రెస్పాన్స్ ఎవరూ ఊహించలేదు. అలాగే సీక్వెల్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఆ ప్రయత్నం దర్శకుల నుండి రావాలి’ అన్నారు. దర్శకులు మాట్లాడుతూ ‘‘యశోద 2’ విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. రెండు, మూడు భాగాల లీడ్ కూడా ఉంది. అయితే అది సమంత గారిపై ఆధారపడి ఉంది. పూర్తి ఆరోగ్యంతో ఆమె తిరిగి వచ్చాక డిస్కస్ చేస్తాం. తను ఒప్పుకుంటే సీక్వెల్స్ చేస్తాం’ అని చెప్పారు..!!

N.T.R SALAHA THO SILVER jubilee KOTTINA KRISHNA!

heroine prema sensational comments on director trivikram!