More stories

  • in

    goa beauty Ileana D’Cruz BANNED From kollywood?

    ఒకప్పుడు సౌత్ ఇండియన్ సినిమాలో ఒక వెలుగు వెలిగిన కథానాయిక ఇలియానా. ముఖ్యంగా టాలీవుడ్లో ఆమె హవా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘దేవదాసు’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో కథానాయికగా పరిచయం అయిన.. రెండో చిత్రానికే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో జట్టు కట్టి ఇండస్ట్రీ హిట్‌లో భాగం అయిన ఆమె.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తర్వాత ఈ గోవా బ్యూటీ తమిళంలో కూడా కొందరు టాప్ స్టార్లతో నటించింది. కానీ [...]
  • in

    ‘khiladi’ girl dimple hayathi finally gets her second telugu film!

    టాలీవుడ్ లో ఏ హీరోయిన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్పడం ఎవరి వల్ల కాదని చెప్పడంలో సందేహం లేదు. మొదటి సినిమా సెన్సేషనల్ హిట్ అయినప్పటికీ లేదా ఆ సినిమాలో మంచి ఫేమ్ ఆ సినిమాలో హీరోయిన్ కి వచ్చినప్పటికీ రెండో సినిమా ఆఫర్స్ వస్తాయా అనేది ఆశ్చర్యకరమే అని చెప్పాలి. అలాంటి ఓ హీరోయిన్ కోసమే ఇప్పుడు చెప్పుకునేది. మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన రీసెంట్ సినిమాల్లో ప్లాప్ చిత్రం “ఖిలాడి” కూడా ఒకటి. [...]
  • in

    RRR’S ‘NAATU NAATU’ song WINS AN OSCAR!

    కోట్లాది ప్ర‌జ‌ల ఆశ‌, ఆకాంక్ష నెర‌వేరింది. మ‌న పాట‌కు..ఆస్కార్ ద‌క్కింది. అవును.. ఆస్కార్ లో బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో పోటీ ప‌డిన ఆర్‌.ఆర్‌.ఆర్‌లోని `నాటు నాటు` పాట‌కు ఆస్కార్ పుర‌స్కారం ద‌క్కింది. ఇప్ప‌టికే గోల్డెన్ గ్లోబ్ తో పాటుగా ప‌లు పుర‌స్కారాలు అందుకొన్న `నాటు నాటు` గీతం.. ఇప్పుడు ఆస్కార్‌నీ గెలుచుకొంది. కీర‌వాణి బీటుకి, చంద్ర‌బోస్ మాట‌కీ, రాహుల్ సిప్లిగంజ్‌, కాల‌భైర‌వ గ‌ళానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ద‌క్కింది. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ వేసిన స్టెప్పుల‌కు ప్ర‌పంచ‌మే [...]
  • in

    Naresh and Pavithra Lokesh’s fake marriage misleads media!

    నటి పవిత్రతో యాక్టర్ నరేష్ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న విషయం వారి కుటుంబంతో పాటు యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఈ మధ్యే వీరిద్దరూ లిప్ లాక్ పెట్టుకుంటూ ఓ వీడియో వదిలాడు నరేష్. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం మీ ఆశీస్సులు కావాలని చెప్పుకున్నాడు. నరేష్ త్వరలోనే పవిత్రను పెళ్లాడబోతుండటం పైగా కిస్ పెట్టుకొని వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అయింది. తాజాగా మరో వీడియో రిలీజ్ చేశారు వీకే నరేష్. పవిత్ర, తను మూడు ముళ్ళ [...]
  • in

    Ram Charan’s Hollywood entry, announcement soon?

    RRR స్టార్ రామ్ చరణ్ త్వరలో హాలీవుడ్‌లోకి అడుగు పెట్టనున్నాడు.రామ్ చరణ్ తన హాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి 'కొద్ది నెలల్లో' అధికారిక ప్రకటన చేయనున్నట్లు పేర్కొన్నాడు. ఇది కాకుండా, జూలియా రాబర్ట్స్, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్లు చరణ్ తెలిపాడు. RRR నటుడిని 'గ్లోబల్ స్టార్'గా చూడాలని ఎదురుచూస్తున్న రామ్ చరణ్ అభిమానులకు ఈ వార్త నిజంగా సంతోషాన్ని ఇస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, డేవిడ్ పోలాండ్ హోస్ట్ చేసిన DP/30 సిరీస్‌లో చరణ్ [...]
  • in

    yesteryear heroine Nagma cheated by cyber criminals!

    ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరిని కేటుగాళ్లు వదలడం లేదు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరారు సీనియర్ హీరోయిన్ నగ్మా. ఏకంగా లక్ష రూపాయలను ఆమె నుంచి దోచేశారు. వివరాల్లోకి వెళితే.. గత నెల 28న నగ్మా మొబైల్‌కి బ్యాంక్ వాళ్లు పంపినట్లు ఒక మెసేజ్ పంపారు కేటుగాళ్లు. అనంతరం దానిని నగ్మా క్లిక్ చేయగా.. ఆమెకు వెంటనే బ్యాంక్ సిబ్బందిమంటూ ఫోన్ చేశారు. తనకు కొన్ని వివరాలు కావాలని, [...]
  • in

    Shocking! noted Actress anika Beaten By Boyfriend!

    ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. మహిళాపై దాడులు ఏమాత్రం ఆగడం లేదు. సామాన్య మహిళల నుంచి సెలబ్రిటీల వరకు ఈ దాడులను ఎదుర్కొంటున్నారు. తాజాగా తమిళ నటి అనిఖా విక్రమన్‌.. తనపై జరిగిన దాడిని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించింది. తన మాజీ ప్రియుడు తనపై దాడి చేశాడని ఆరోపించిన అనికా విక్రమన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మాజీ ప్రియుడు ఎన్నో ఏళ్లుగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని నటి అనికా విక్రమన్ ఫిర్యాదులో పేర్కొంది. [...]
  • in

    Sai Pallavi joins Allu Arjun, Rashmika Mandanna in Pushpa 2?

    పుష్ప: ది రూల్‌’ పనులు చకచకా జరుగుతున్నాయి. తొలి భాగం పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. భాషతో సంబంధం లేకుండా పుష్ప మేనరిజమ్‌తోనూ, డైలాగ్‌తోనూ అందరినీ ఆకట్టుకుంది. ఆ స్పందనని దృష్టిలో ఉంచుకునే కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప: ది రూల్‌’ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించడంతోపాటు, ఒకేసారి పలు భాషల్లో విడుదల చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు మేకర్స్.. ఇదీలావుంటే పార్ట్ 2 లో కొత్త పాత్రలకు కూడా అవకాశం వుంది. ఇప్పటికే కొన్ని పాత్రల కోసం పలు [...]
  • in

    AKKINENI FIRED BAPU AND RAMANA!

    యెన్.టి.ఆర్ పురాణ పురుషులు అయిన రాముడు, కృష్ణుడు వంటి పాత్రలకు పెట్టింది పేరు, అదే క్రమం లో భక్తుడి పాత్రలకు కేర్ అఫ్ అడ్రస్ అక్కినేని. అక్కినేని గారు భక్తుడిగా, కవిగా నటించిన భక్తి రస చిత్రాలు ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. వాగ్గేయకారుడు త్యాగయ్య సినిమా తీయాలని తలచిన బాపు, రమణ గార్లు మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారిని కలసి తమ చిత్రానికి పాటలు పాడాలని అడిగారు, దానికి అయన పాడతాను కానీ, [...]
  • in

    Aamir Khan at Allu Arjun’s house, What’s so secret?

    బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కు హైదరాబాద్ విమానాశ్రయంలో అనుకోని స్వాగతం లభించింది. ఆమిర్ ఖాన్ రాక గురించి ముందే తెలుసుకున్న అల్లు అర్జున్ కారుతో పాటూ కొంత మంది సిబ్బందిని పంపి ఆయనకు ప్రత్యేక ఎస్కార్ట్ ను ఏర్పాటు చేశారు. అంతేకాదు అదే కారులో ఆమిర్ నేరుగా జూబ్లీహిల్స్ లోని అల్లు వారింటికి చేరుకోవడం మరో విశేషం. ఆమిర్ ఖాన్ కు రాచ మర్యాదల సంగతి పక్కన పెడితే ఇద్దరూ మరో పాన్ ఇండియా [...]
  • in

    Aditi Rao Hydari BREAKS SILENCE on dating Siddharth!

    సిద్దార్థ్ - అతిథిరావు హైద‌రీ మ‌ధ్య స‌మ్‌థింగ్ స‌మ్ థింగ్ న‌డుస్తోంద‌ని మీడియాలో వార్త‌లొస్తున్నాయి. చిత్ర‌సీమ కూడా దాన్ని గ‌ట్టిగానే న‌మ్ముతోంది. ఎందుకంటే.. ఎక్క‌డికి వెళ్లినా ఇద్ద‌రూ క‌లిసే వెళ్తున్నారు. ఈమ‌ధ్య రీల్స్ కూడా చేస్తున్నారు. ఇద్ద‌రూ క‌లిసి `మ‌హా స‌ముద్రం`లో జంట‌గా న‌టించారు. అప్ప‌టి నుంచీ... ఇద్ద‌రి మ‌ధ్యా అనుబంధం బ‌ల‌ప‌డింది. ఇప్ప‌టికీ ఇద్ద‌రూ క‌లిసే ఉంటున్నారు. తాజాగా.. సిద్దార్థ్ పై ప్రేమ వ్య‌వ‌హారంపై అతిథిరావు స్పందించింది..''జ‌నాలకు మాట్లాడుకోవ‌డానికి ఏదో ఒక‌టి ఉండాలి. వాళ్లు అలా [...]
  • in

    janhvi Kapoor Demands A Massive Salary For Her tollywood debut!

    ఎన్టీఆర్ యొక్క 30వ చిత్రంలో అతిలోక సుందరి శ్రీదేవి గారి గారాల పట్టి జాన్వీ కపూర్ కథానాయికగా ఎంపికైంది మరియు తన అభిమాన హీరోతో షూటింగ్ ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు చెబుతోంది. అయితే, ఈ సినిమా కోసం సంతకం చేయడానికి నటిని ఒప్పించడం కొంచెం సవాలుగా ఉంది, ఎందుకంటే ఆమె తన చెల్లింపు గురించి ప్రత్యేకంగా చెప్పింది..మరియు ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ కోసం రూ. 5 కోట్లు డిమాండ్ చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దర్శకుడు శంకర్ [...]
Load More
Congratulations. You've reached the end of the internet.