bikini girls disha patani and mouni roy gives major BFF goals!
లక్షలాది మంది అభిమానులను కలిగి ఉన్న ఈ ఇద్దరు బాట్ భామలకు తమ సోషల్ మీడియా పేజీలలో భారీ మోతాదులో బికినీ ట్రీట్‌లను ప్రదర్శించడం చాలా సాధారణ విషయం. వారు మరెవరో కాదు టీవీ సీరియల్స్ ఫేమ్ మౌని రాయ్ మరియు స్పైసీ మోడల్ అలాగే హీరోయిన్ దిశా పటానీ. ఈ ఇద్దరు స్టార్‌లెట్‌ల నుండి బీచ్ బికినీ ట్రీట్‌లు ఇప్పుడు వారు ఒక్కటవ్వడంతో కొత్త మలుపు తిరిగింది. ఇటీవల అమెరికా పర్యటనలో, అక్షయ్ కుమార్ నేతృత్వంలోని [...]











