Veteran actor sarath babu critical with multi-organ damage!
సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. శరీరంలో క్రియాటినైన్ లెవెల్స్ పెరగడంతో శరీరం అంతట ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ ల పనితీరు దెబ్బతిందని వైద్యులు వెల్లడించారు. మరి కొన్ని గంటలు గడిస్తే గాని ఆయన ఆరోగ్య పరిస్థితి పై స్పష్టత రాదని తెలిపారు. గత కొంతకాలంగా స్కిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న [...]









