in

Samantha Strong Counters Producer Chitti Babu’s Comments!

మంత స్టార్డం పోయిందన్న చిట్టిబాబు, బ్రతుకుదెరువు కోసం వచ్చిన ఆఫర్స్ ను చేసుకుంటుందన్నారు. సమంతకు అసలు గ్లామరే లేదుని..ముసలి ముఖం శాకుంతలం సినిమాకు ఎందుకు తీసుకున్నారన్నారు. సమంత పాత్ర సినిమా మొత్తానికి నెగిటివ్ గా మారిందంటూ అసహనం వ్యక్తం చేశారు. చిట్టిబాబు కామెంట్స్ పై స్పందించిన సమంత…చిట్టిబాబుపై ఓ సెటైర్ పోస్టు చేసింది. చెవుల్లో వెంట్రుకలు ఉండటాన్ని ప్రస్తావించింది.

చిట్టిబాబుకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీనిపై తాజాగా స్పందించిన చిట్టిబాబు సమంతను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలుచేశారు ఇవన్నీ తెలివైన సమాధానాలు అనుకుంటోంది సమంత. నేను మాట్లాడటం స్టార్ట్ చేస్తే తల ఎక్కడపెట్టుకుంటుందో కూడా తెలియదు. నాపేరు ప్రస్తావించలేదు కాబట్టి…నేను ఆమె పేరును ఎత్తను. నాచెవిలో వెంట్రుకల గురించి మాట్లాడే బదులు…నా మాటల్లో నిజాయితీ గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు. నేను నోరు విప్పితే సమంత పరువు గంగలో కలుస్తుంది. చిట్టిబాబు కామెంట్స్ కు సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే..!!

HERO TURNED AS CHARACTER ARTIST!

gang leader beauty joins original gangstar’s team!