More stories

  • in

    custody!

    Synopsis: Custody is a 2023 Indian action drama written and directed by Venkat Prabhu in his Telugu directorial debut, while it was produced by Srinivasa Chitturi under Srinivasaa Silver Screen and Anji Industeries. CAST: Naga Chaitanya, Krithi Shetty, Arvind Swami, Sarath Kumar, Priyamani, Sampath Raj, Vennela Kishore in lead roles. TELUGU SWAG RATING: Rating: 2.3/5 Top Reviewers: [...]
  • in

    kajol devgan in mahesh babu trivikram movie?

    త్రివిక్రమ్ సినిమాల్లో యాక్షన్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. కామెడీ .. రొమాన్స్ ఇలా అన్ని అంశాలు ఉంటాయి. అలాగే చాలా చిన్న చిన్న పాత్రలలో సైతం క్రేజ్ ఉన్న ఆర్టిస్టులే కనిపిస్తారు. ముఖ్యంగా అమ్మ..వదిన..అక్క..అత్త వంటి పాత్రలలో దాదాపుగా ఆయన సీనియర్ హీరోయిన్స్ ను సెట్ చేస్తూ ఉంటారు.  అలా నదియా . స్నేహ.. ఖుష్బూ ..టబూ.. దేవయాని వంటి సీనియర్ హీరోయిన్స్ ఆయన సినిమాల్లో కనిపిస్తూ వచ్చారు. ఇక ప్రస్తుతం మహేశ్ బాబుతో త్రివిక్రమ్ [...]
  • in

    Akhil to pair with Janhvi Kapoor under UV creations?

    ప్రస్తుతానికి ఆమె ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఒక పాన్ ఇండియా మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఆమె నటించిన ఒక్క తెలుగు సినిమా కూడా ఇంకా రిలీజ్ కాకపోయినా ఆమెకు రెండు మూడు తెలుగు ఆఫర్లు తలుపుతడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ తేజ తన 16వ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నాడు.. ఆ సినిమా కోసం ఇప్పుడు జాన్వి కపూర్ [...]
  • in

    Khushbu converted to different religion after marraige?

    ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ’ చిత్రం కారణంగా దేశవ్యాప్తంగా లవ్‌ జీహాద్‌ అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. కొన్ని స్టేట్స్‌లో ఈ సినిమాపై ఇప్పటికే నిషేధం విధించారు. అయితే కొందరు మాత్రం ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రంగా చెబుతూ.. ఇందులో ముస్లింలను అగౌరవ పరిచేలా ఏం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ నటి ఖుష్బూ పై పలువురు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వారికి ఆమె కూడా ధీటుగానే సమాధానమిస్తున్నారు. లవ్‌ జీహాద్‌ అంశంపై ఆమెను [...]
  • in

    Kriti Sanon praises Prabhas, calls him ‘as simple as lord Ram’!

    రామాయణం ఇతిహాసంగా రూపొందిన ఈ చిత్రంలో శ్రీరాముడిగా ప్రభాస్‌, జానకిగా కృతీసనన్‌ నటించారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. భారత్‌తోపాటు 70 దేశాల్లో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. తాజాగా ముంబైలో జరిగిన ఈవెంట్‌లో కృతీసనన్‌ ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ‘‘రాముడిలాగే ప్రభాస్‌ మంచివాడని కితాబిచ్చింది. చాలా సింపుల్‌గా ఉంటాడని పొగడ్తల్లో ముంచేసింది. దీంతో మరోసారి వీరిద్దరూ వార్తలో నిలిచారు.. గతంలో టీజర్‌ విడుదల చేసిన కొన్నాళ్లకు ప్రభాస్‌ - [...]
  • in

    finally sai pallavi signs next under kamal hassan’s production!

    దక్షిణాదిలో భారీ ఫాలోయింగ్ ఉన్న సాయి పల్లవి చాలా గ్యాప్ తీసుకుని కొత్త సినిమాను మొదలుపెట్టింది. ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరో..! శివకార్తికేయన్ కి ఇది 21వ సినిమా. ఈ సినిమా కమల హాసన్ సొంత బ్యానర్ లో నిర్మితమవుతూ ఉంది. ఈ రోజున చెన్నైలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శివకార్తికేయన్‌ను అతని అభిమానులు ఇంతకు ముందెన్నడూ చూడని [...]
  • in

    malayali beauty Aparna Das makes her Telugu debut!

    ఇప్పటికే అనేకమంది మలయాళీ భామలు, కన్నడ భామలు, తమిళ భామలు టాలీవుడ్ ని ఏలే ప్రయత్నం చేస్తుండగా ఇప్పుడు ఒక మలయాళీ భామను మళ్లీ కొత్తగా దించారు. ఆమె పేరు అపర్ణ దాస్, ఎక్కువగా మలయాళ సినిమాల్లో అప్పుడప్పుడు తమిళ సినిమాల్లో కనిపించే ఆమె బీస్ట్ సినిమాలోని అపర్ణ అనే తన పాత్రకు అలాగే మలయాళంలో మనోహరం అనే సినిమా ద్వారా మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇప్పుడు ఆమె తెలుగులో హీరోయిన్గా ఎంపికైంది.. దీంతో పంజా వైష్ణవ్ [...]
  • in

    THE FIRST HEROINE WHO PLAYED DUAL ROLE!

    చిత్ర పరిశ్రమ, ఒక విచిత్రమయిన పరిశ్రమ, ప్రతిభ ఉన్న కూడా, కొంత మంది గుర్తింపుకు నోచుకోరు, మరికొంతమంది మాత్రం తమ ప్రతిభకు మించి గుర్తింపు పొందుతుంటారు, దీనినే" పి.ఆర్."( పర్సనల్ రిలేషన్) అంటారు సినీ పండితులు. కొంతమంది మాత్రం మంచి పి.ఆర్ కలిగి ఉండి వెలిగి పోతుంటారు, కేవలం ప్రతిభ, పి.ఆర్. ఉంటె చాలదు బాస్, కూసింత" లక్ " కూడా ఉండాలి అంటారు మరి కొంత మంది సినీ పండితులు. మొత్తానికి టాలెంట్, పి.ఆర్. అండ్ [...]
  • in

    ‘Balagam’ director Venu hits a jackpot?

    ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది బలగం మూవీ. స్టార్ హీరో కాస్టింగ్ భారీ బడ్జెట్ ఏవీ అవసరం లేకుండా సినిమాకు కథ మాత్రమే ప్రాణం అంటూ నిరూపించిన బలగం మూవీ హిట్ ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారి తీసింది కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనుకోని విజయాన్ని సాధించింది.. ఇదిలా ఉంటే వేణు తన తర్వాతి ప్రాజెక్టు గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. [...]
  • in

    30 Years Industry Comedian Prudhvi Raj Hospitalized!

    టాలీవుడ్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ చెప్పే డైలాగులతో బాగా ఫేమస్ అయిన నటుడు మరియు కమెడియన్ పృథ్వి రాజ్ గురించి తెలిసిందే. తాజాగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం ప్రకారం పృథ్వి రాజ్ తీవ్ర అస్వస్థకు లోనయినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉండగా అనారోగ్యం పాలైన పృథ్వి రాజ్ ను ఫ్యామిలీ మెంబెర్స్ వెంటనే ఆయనను హాస్పిటల్ కు తరలించారు. కాగా ఇప్పుడు ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్సను [...]
  • in

    Rajamouli: My Mahabharata to Be a 10-Part Film

    బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో తెలుగు సినిమాను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేశారు. తదుపరి చిత్రాన్ని మహేష్‌ బాబుతో చేయనున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ మూవీని పాన్ వరల్డ్ మూవీగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తుండడం విశేషం. అయితే..ఈ దర్శకధీరుడు డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. ఈ విషయాన్ని ఎప్పుడో బయటపెట్టాడు. అయితే.. [...]
  • in

    tholi prema’s vasuki picks a same role after 23 years!

    తొలిప్రేమ’ చిత్రంలో పవన్ కళ్యాణ్‌‌‌‌కి చెల్లెలిగా నటించిన వాసుకి మళ్లీ 23 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘అన్నీ మంచిశకునములే’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. స్వప్నదత్ నిర్మించిన ఈ చిత్రం మే 18న విడుదలవుతోంది. ఈ  సందర్భంగా వాసుకి చెప్పిన విశేషాలు. ‘‘తొలిప్రేమ’ తర్వాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఫ్యామిలీ వర్క్‌‌‌‌లో బిజీగా ఉండటంతో చేయడం కుదరలేదు. ఇప్పుడు [...]
Load More
Congratulations. You've reached the end of the internet.