Rashmika’s Manager Reportedly Cheats Her Rs 80 Lakhs!
భారతదేశంలో అత్యంత బిజీ నటీమణుల్లో రష్మిక మందన్న ఒకరు. అటు బాలీవుడ్ లోనూ..ఇటు దక్షిణాది లోనూ వరుసగా సినిమాలు చేస్తూ వెళుతోంది. ఆమె నటిస్తున్న పుష్ప 2: ది రూల్ కోసం దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉంది. తాజాగా రష్మిక మేనేజర్ ఆమెను రూ.80 లక్షలు మోసం చేశారని కథనాలు వస్తున్నాయి. రష్మిక మందన్న తాను మోసపోయానని తెలుసుకుని.. తక్షణమే తన మేనేజర్‌ను తొలగించింది. రష్మిక మేనేజర్ కెరీర్ ప్రారంభం నుండి ఆమెతో కలిసి [...]











