superstar Rajinikanth recalls his addiction to drinking!
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం జైలర్. ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళ, తెలుగు భాషల్లో ఆగస్టు 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు రజనీకాంత్. ఈ సందర్భంగా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పారు. ఒకప్పుడు తాను మద్యం తాగేవాడినని [...]










