More stories

  • in

    jathi ratnalu fame Faria Abdullah’s first web series all set for streaming!

    ఫరియా అబ్దుల్లా 'జాతిరత్నాలు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. నటన పరంగా..గ్లామర్ పరంగా ఈ బ్యూటీకి వంకబెట్టవలసిన అవసరం లేదు. అయితే హైట్ కారణంగా అవకాశాలు ఆశించిన స్థాయిలో రావడం లేదని చెప్పాలి. దాంతో ఆమె వెబ్ సిరీస్ ల దిశగా దృష్టిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఆమె ఫస్టు వెబ్ సిరీస్ గా 'ది జెంగబూరు కర్స్' రూపొందింది.  ఈ వెబ్ సిరీస్ ఈ నెల 9వ తేదీ నుంచి 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన [...]
  • in

    heroine Indu kusuma shocking comments on Prabhas!

    వరుస సినిమాలతో ప్రభాస్‌ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాదిలో ఆది పురుష్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రభాస్‌.. త్వరలోనే సలార్‌, ప్రాజెక్ట్‌ కే సినిమాలతో రానున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. ఓ నటి ప్రభాస్ మీద వివాదాస్పద రీతిలో స్పందించింది. బుట్ట బొమ్మ, కొరమీను, రాజరాజ చోళ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఇందు కుసుమ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా..ప్రభాస్ పై బోల్డ్ కామెంట్స్ చేసింది. అవి కాస్త [...]
  • in

    malayali beauty Reba Monica John missed 2 golden chances!

    ఇటీవల బ్రో విడుదలైన బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి చెల్లెలి పాత్ర కోసం రెబాను టెస్ట్ చేశారట, ఓకేనా కాదా అన్నది మళ్లీ చెప్తాము అన్నారు కానీ ఏమైందో తనని తీసుకోలేదట అలా బ్రో సినిమాలో రెబాకు ఛాన్స్ మిస్ అయ్యింది. అంతక ముందు నాని సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర కోసం రెబాను అనుకున్నప్పటికీ..రెబాకు డేట్స్ కుదరక ఆ మూవీలో నటించే ఛాన్స్ మిస్ అయ్యింది. అయితే బ్రో మూవీలో ఓకే కాకపోయినా…ఒకరోజు [...]
  • in

    Radhika Apte reveals about her strong warning to telugu hero!

    2018లో ఒక తెలుగు చిత్రం షూటింగ్ తొలి రోజే ఓ టాప్ హీరో నుంచి ఘోరమైన అనుభవం ఎదురైందని రాధికా ఇటీవల బయటపెట్టింది. ‘‘అది తెలుగు సినిమాలో నా మొదటి రోజు. అందులో నా ఆరోగ్యం బాగా ఉండకపోవడంతో నేను పడుకునే సీన్ ఒకటి ఉంటుంది. నా చుట్టూ చాలామంది ఉన్నారు. అంతా సెట్ అయిపోయి ఉంది. అప్పుడే ఆ సీనియర్ హీరో లోపలికి వచ్చారు. మేము రీహార్సెల్స్ చేస్తున్నాం. నాకు అప్పటికీ ఆయన ఎవరో తెలియదు. [...]
  • in

    can sukumar give much needed hit for rashmika!

    సీతారామం హిట్ అయినా అందులో క్రెడిట్ మొత్తం మృణాల్ ఠాకూర్ కే వెళ్ళిపోతుంది. ఇక వారిసు సినిమాలో అయితే కేవలం పాటలకే పరిమితమయ్యింది. దాంతో ఈ నేషనల్ క్రష్ ఫాలోయింగ్ ఏమైనా తగ్గిందా అన్న అనుమానం వచ్చే పరిస్థితి నెలకొని ఉంది. దానికి తోడు ఇప్పుడు రష్మిక చేస్తున్న సినిమాలు కూడా తక్కువే. ఈ బ్యూటీ చేతిలో మూడు సినిమాలే ఉండగా , అందులో తెలుగు సినిమా ఒక్కటే ఉంది. అదే “పుష్ప ది రూల్”. నితిన్ [...]
  • in

    Samantha Took 25 Crores From Top Telugu Hero for treatment?

    మయోసైటిస్ వ్యాధి కారణంగా మరోసారి సినిమాలకు దూరమైనా సమంత ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. అయితే ఆమె ట్రీట్మెంట్ కు దాదాపు 25 కోట్లు ఖర్చు అవుతుందని, ఆ అమౌంట్ మొత్తం టాలీవుడ్ లోని ఒక స్టార్ హీరో గా అప్పుగా తీసుకున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా వీటిపై సమంత మాట్లాడుతూ “మయోసైటిస్ చికిత్స కోసం 25 కోట్లా !? ఇది తప్పు..ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. [...]
  • in

    Sreemukhi shares ‘I love you’ message for Bhola Ji!

    ఇప్పుడు టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న నెక్స్ట్ బిగ్ రిలీజ్ ఏదన్నా ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం “భోళా శంకర్” అనే చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించగా ఈ చిత్రం తమిళ హిట్ చిత్రం వేదాళం కి రీమేక్ గా అయితే చేశారు. మరి చిత్ర యూనిట్ అయితే సినిమా పట్ల కాన్ఫిడెన్స్ గానే ఉన్నారు కానీ రియాలిటీలో మాత్రం సినిమా రిలీజ్ [...]
  • in

    ismart beauty Nabha Natesh is back, hopes to bag new offers!

    నన్ను దోచుకుందువటే’ సినిమాతో నభా ఇక్కడ అడుగుపెట్టింది. ఫస్టు సినిమాతోనే హిట్ ను అందుకుంది. కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టడమే కాకుండా, ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. అలా పూరి దర్శకత్వంలో రామ్ జోడీగా నభా చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఆమె కెరియర్లోనే పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో గ్లామర్ పరంగా హద్దులు చెరిపేస్తూ ఆమె అందాల సందడి చేసింది. దాంతో ఆమె అభిమానుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. అదే స్థాయిలో ఆమెకి వరుస అవకాశాలు వచ్చిపడ్డాయి. [...]
  • in

    Sushmita Sen breaks silence on being called ‘gold digger’!

    మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ను ఎదుర్కొంటోంది. 'గోల్డ్ డిగ్గర్' అంటూ ఆమెను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ..డబ్బు కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి అంటూ తనను విమర్శిస్తున్నారని..ఇలాంటి విమర్శలను తాను పట్టించుకోనని అన్నారు. అవమానాలను స్వీకరించడం అంటే అది అవమానమేనని, అందుకే తాను స్వీకరించనని చెప్పారు. ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని అన్నారు. ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నానని [...]
  • in

    eesha rebba balancing act between OTT projects and theatrical films!

    టాలీవుడ్ లో తెలుగమ్మాయిల్లో చెప్పుకోదగ్గ హీరోయిన్లలో ముందు వరుసలో ఉండేది ఇషా రెబ్బ. చిన్న చిత్రాల్లోనే ఎక్కువగా నటించిన ఈ భామ అమితుమీ, బ్రాండ్ బాబు వంటి చిత్రాలతో హిట్స్ కొట్టినా పెద్ద సినిమాల్లో ఆఫర్లు అయితే రాలేదు. కానీ అడపాదడపా ఇతర భాషల్లో మూవీ ఆఫర్లు వచ్చాయి. అయినా అక్కడ ఒరిగిందేమి లేదు. చేసిన సినిమాలు ప్లాప్ కావడంతో తెలుగు ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. అయితే ఇషా రెబ్బ తెలుగుకే ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ పెద్దగా ఆఫర్లు [...]
  • in

    Sanjay Dutt being paid huge for Double iSmart!

    రామ్ మరియు పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో గతంలో వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ తర్వాత పూరి జగన్నాధ్ మళ్ళీ హిట్ బాట పట్టాడని ఇండస్ట్రీ అంతా అనుకుంది. కానీ గత సంవత్సరం విజయ్ దేవరకొండతో తీసిన “లైగర్” సినిమా డిజాస్టర్ కావడంతో చాలా వివాదాలలో చిక్కుకున్నాడు. దానితో మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కించే పనిలో పడ్డాడు. ప్రస్తుతం షూటింగ్ [...]
  • in

    Siddhu to romance rashmika?

    పెద్ద సినిమాలే అయినా, ఒప్పుకోవడానికి ‘డేట్స్’ అందుబాటులో వుండడంలేదు రష్మిక మండన్నకి.! తెలుగులో ‘పుష్ప’ సినిమా చేస్తోంది రష్మిక ప్రస్తుతం. అది కాకుండా, ఇంకో సినిమా కూడా చేస్తోందామె. హిందీ సినిమాల్లో బిజీ అయ్యాక, రష్మిక డేట్స్ కొంత అయోమయంలో పడ్డాయి.. సౌత్ సినిమా విషయానికొచ్చేసరికి. తాజాగా, రష్మిక ఓ చిన్న హీరో సినిమాకి ఓకే చెప్పిందట. ఆ హీరో ఎవరో కాదు సిద్దు జొన్నలగడ్డ అని తెలుస్తోంది. సిద్దూ హీరోగా తెరకెక్కనున్న సినిమా కోసం పలువురు [...]
Load More
Congratulations. You've reached the end of the internet.