More stories

  • in

    Not allu arjun But Nithiin To Become ‘Icon’ ?

    అల్లు అర్జున్‌తో అనుకున్న ‘ఐకాన్’ ఎటూ తేలకుండా పోయింది. ఇంకే స్టార్ హీరో కూడా దొరకలేదు. చివరికి నితిన్‌తో సంప్రదింపులు జరిగాయి. అతడితోనే సినిమా ఓకే అయింది. దీంతో పవన్ తర్వాత పవన్ ఫ్యాన్ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు వేణు. వీరి కలయికలో ఒక యాక్షన్ డ్రామా రాబోతోందట. కొంచెం పెద్ద బడ్జెట్లోనే సినిమా ఉంటుందట. ఎప్పట్లాగే వేణు కొత్త సినిమాను కూడా దిల్ రాజే ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. నితిన్‌తో ‘దిల్’ లాంటి బ్లాక్ బస్టర్, ‘శ్రీనివాస [...]
  • in

    Agent beauty Sakshi Vaidya grabs Ustaad Bhagat Singh!

    ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య బంపర్ అఫర్ కొట్టేసింది..అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాలో హీరోయిన్ నటించిన సాక్షి వైద్య ఆ సినిమా ఫ్లాప్ అయిన కూడా ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్స్ తో దూసుకుపోతుంది. లేటెస్ట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో 'గాండీవధారి అర్జున' సినిమాలో నటించిన సాక్షి వైద్య, త్వరలోనే మరో మెగా హీరో కు జోడిగా నటించబోతుందని టాక్ జోరుగా వినిపిస్తోంది. డాక్టర్ ప్రొఫెషన్ ను పక్కన పెట్టి యాక్ట్రెస్ గా [...]
  • in

    bhola effect, sai pallavi and keerthy suresh’s mixed reactions!

    భోళా శంకర్’ సినిమాలో చెల్లెలి పాత్ర కోసం తొలుత సాయి పల్లవినే అనుకున్న సంగతి తెలిసిందే. రీమేక్ సినిమా కావడం వల్ల సాయి పల్లవి నో చెప్పేసింది. అప్పట్లో చిరంజీవికి నో చెప్పిన సాయి పల్లవి అంటూ ఆమెని టార్గెట్ చేసేశారు కూడా కొందరు మెగా అభిమానులు. అయితే, తాజాగా ‘భోళా శంకర్’ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో, సాయి పల్లవి పండగ చేసుకుంటోందట.. అంటూ ఓ ప్రచారం తెరపైకి వచ్చింది. సాయి పల్లవి కాదు, కీర్తి [...]
  • in

    Rajinikanth Explains Why He Touched up cm Yogi Adityanath’s Feet!

    72 ఏళ్ల వయసున్న సూపర్ స్టార్ రజినీకాంత్, 51 సంవత్సరాల వయసున్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాళ్ళమీద పది మొక్కడం ఏంటని సాంఘీక మాధ్యమంలో వైరల్ అయింది. అయితే నిన్న ఈ సంఘటనపై రజినీకాంత్ స్పందించి, తనదైన రీతిలో తగిన సమాధానం ఇచ్చారు..లక్నోలో ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ని కలుసుకోవడానికి అతని ఇంటికి వెళ్ళినప్పుడు, రజినీకాంత్ ని రిసీవ్ చేసుకునేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బయటకి వచ్చారు, అప్పుడు వెంటనే రజినీకాంత్ అతని కాళ్ళను [...]
  • in

    mega star chiranjeevi the Real Trend Setter!

    తెలుగు సినిమాకు చిరంజీవి ఓ ట్రెండ్ సెట్టర్. ఫైట్స్, డ్యాన్స్ లో స్టయిల్, వేగం ఆయన పరిచయం చేసినవే. పాటలకు బయటకు వెళ్లే పరిస్థితి నుంచి పాటల కోసమే ధియేటర్ కు వచ్చేలా చేసిన హీరో. ఫైట్స్ అంటే డూప్ అనే ఆలోచనను చెరిపేసి కళ్లు చెదిరే విన్యాసాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిన ఘనతా ఆయనదే. స్టార్ హీరోనే అయినా.. చిరంజీవి కామెడీ చేసిన శైలి ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. చిరంజీవి సినిమా..ఈ పదం తెలుగు సినిమాను దశాబ్దాలపాటు [...]
  • in

    liger not effecting kushi!

    సినిమాల బిజినెస్ జరిగేది ప్రధానంగా హీరోల ఇమేజ్, మార్కెట్‌ను అనుసరించే. వాళ్ల చివరి సినిమాలు సాధించిన వసూళ్లను అనుసరించే కొత్త చిత్రాలకు రేట్లు పలుకుతుంటాయి. వరుస ఫెయిల్యూర్లలో ఉన్న హీరో కొత్త చిత్రానికి బిజినెస్ పరంగా ఇబ్బందులు తప్పవు. అందులోనూ చివరి సినిమా ఇండస్ట్రీ చరిత్రలోే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచినపుడు నెగెటివ్ ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుంది. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఈ విషయంలో మినహాయింపుగానే కనిపిస్తున్నాడు. అతను చివరగా ‘గీత గోవిందం’ మూవీతో బ్లాక్‌బస్టర్ [...]
  • in

    dusky beauty pooja hedge following social media strategy!

    రాధే శ్యామ్, ఆచార్య, F3 వంటి మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రాలు బోల్తా కొట్టాయి. బాలీవుడ్లో కూడె ఇదే పరిస్థితి. పూజ సల్మాన్ తో కలిసి నటించిన “కిసి కా భాయ్ కిసి కా జాన్”, రణ్వీర్ సింగ్ “సర్కస్” చిత్రాలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో ఈ అమ్మడుకి ఇప్పుడు మల్లి ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది..దాంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తాజాగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో లో వస్తున్నా గుంటూరు కారం చిత్రం [...]
  • in

    Anushka gets huge payment for ‘Miss Shetty Mr. Polishetty’!

    బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది అనుష్క, ఈ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయిన అనుష్క ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.. చివరిగా నిశ్శబ్దం అనే సినిమాలో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని మరి ప్రస్తుతం సినిమాలలో నటిస్తోంది. తాజాగా అనుష్క శెట్టి రెమ్యూనరేషన్ గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. అనుష్క గతంలో ఒకో [...]
  • in

    can kriti sanon’s sister Nupur Sanon achieve success in tollywood?

    తెలుగులో కృతి సనన్ ఎప్పుడో సుపరిచితురాలు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైంది కృతి సనన్. అయితే, తొలి సినిమానే ప్లాప్ ఇచ్చింది. సెకండ్ సినిమాగా ‘దోచేయ్’లో నటించింది. కానీ, అది కూడా ఫెయిల్యూరే. ఇక ముచ్చటగా మూడో సినిమాగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది ప్రబాస్‌తో ‘ఆది పురుష్’ సినిమాలో. అస్సలు వర్కవుట్ కాలేదు రీ ఎంట్రీలోనూ కాదు పొమ్మన్నారు కృతి సనన్‌ని. అలా కృతి సనన్‌కి తెలుగులో మూడూ [...]
  • in

    Ram Charan and Vijay Sethupathi are all set for a face off!

    RRR చిత్రంతో గ్లోబల్ స్టార్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ చరణ్. ఈ సినిమా అఖండ విజయం తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. తనకు పాప పుట్టడంతో కొన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ తీసుకున్న చరణ్ తిరిగి సెట్ లో చేరారు. ప్రస్తుతం హీరో, హీరోయిన్ తో పాటు కీలక పాత్రధారులు షూటింగ్ లో పాల్గొంటున్నారు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్యాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో దిల్ రాజు ఈ చిత్రాన్ని [...]
  • in

    busy bee Sreeleela Rejects 10 Crore Offer For having Bold Content?

    ఈమధ్యకాలంలో టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు శ్రీ లీల. ఆకర్షించే అందంతో పాటు ఆకట్టుకునే నటనతో అటు యూత్ ను ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను చూపు తిప్పుకోకుండా చేస్తుంది. డెబ్యూ సినిమాతో బోటా బోటి మార్కులతో సరిపెట్టుకున్న..ధమాకతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అందం, నటనే కాదు తన డ్యాన్సులతోనూ అందరితో విజిల్స్ వేయించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అయితే ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే తెలుగు హీరో [...]
  • in

    ismart Nidhi Agarwal is on board for Prabhas’s next?

    సెప్టెంబర్ 28న సలార్, నెక్స్ట్ సమ్మర్‌లో కల్కి రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇక ఆ తర్వాత మారుతి సినిమా థియేటర్లోకి రానుంది. అయితే ఈ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. ఆ మధ్య లీక్ అయిన ఆన్ సెట్స్ ఫోటోలు మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చేశాయి. ప్రభాస్‌తో మారుతి మ్యాజిక్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్ల విషయంలో [...]
Load More
Congratulations. You've reached the end of the internet.